← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వివస్వాన్ vivasvān

Original — తెలుగు
  1. సూర్యః (సూర్యుడు)

  2. నిరతిశయ దీప్తిమంతః - (అన్నింటినీ మించిన కాంతి గలవాడు)

  3. వివస్తే ఆచ్చాదయతి తేజోంతరం ఇతి వివస్వాన్ - (లోపలనున్న తేజస్సును కప్పి పుచ్చువాడు)

  4. విశేషేణ వసుమాన్ - వసు నిధిః ఇత్యర్థః - సకల వ్యవహారాధిష్టానత్వాత్, స్వోదయేన సకల వ్యవహార ప్రవర్తకత్వాత్ చ వస్తు మత్వం.

(వస్తువులు అనేక విధములు, వాటికి నిధి అయినవాడు - అన్ని విధములైన వ్యవహారములకు అధిష్ఠానమగుటచేత అన్ని వ్యవహారములను ప్రవర్తింప చేయువాడగుటచేత సూర్యుడు వివస్వాన్ అని చెప్పబడుచున్నాడు).

Transliteration
  1. sūryaḥ (sūryuḍu)

  2. niratiśaya dīptimaṃtaḥ - (anniṃṭinī miṃcina kāṃti galavāḍu)

  3. vivastē āccādayati tējōṃtaraṃ iti vivasvān - (lōpalanunna tējassunu kappi puccuvāḍu)

  4. viśēṣēṇa vasumān - vasu nidhiḥ ityarthaḥ - sakala vyavahārādhiṣṭānatvāt, svōdayēna sakala vyavahāra pravartakatvāt ca vastu matvaṃ.

(vastuvulu anēka vidhamulu, vāṭiki nidhi ayinavāḍu - anni vidhamulaina vyavahāramulaku adhiṣṭhānamaguṭacēta anni vyavahāramulanu pravartiṃpa cēyuvāḍaguṭacēta sūryuḍu vivasvān ani ceppabaḍucunnāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.