← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వివేకాద్యష్టకము vivēkādyaṣṭakamu

Original — తెలుగు

వివేకాదులు నాలుగు, శ్రవణ మనన నిధి ధ్యాసనములు మూడు, ‘తత్వం’ పదార్థ శోధనము - ఇవి ఎనిమిదియు వివేకాది షట్కము - ఇవి జ్ఞాన సాధనములు.

Transliteration

vivēkādulu nālugu, śravaṇa manana nidhi dhyāsanamulu mūḍu, ‘tatvaṃ’ padārtha śōdhanamu - ivi enimidiyu vivēkādi ṣaṭkamu - ivi jñāna sādhanamulu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.