← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వివిక్త దృష్టిః vivikta dṛṣṭiḥ

Original — తెలుగు

నిఖిల జగద్విలక్షణే బ్రహ్మణి ఏవ ఆసక్త దృష్టిః.

(సమస్త ప్రపంచమునుండి వేరైన లక్షణములుగల బ్రహ్మమందే నిలిపిన దృష్టి కలవాడు)

Transliteration

nikhila jagadvilakṣaṇē brahmaṇi ēva āsakta dṛṣṭiḥ.

(samasta prapaṃcamunuṃḍi vēraina lakṣaṇamulugala brahmamaṃdē nilipina dṛṣṭi kalavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.