నియమం, దీక్షా -
"వ్రతం నామ వేదోక్తవిధి నిషేధానుష్టాన నైయత్యం -". (శాండిల్యోపనిషత్)
(వ్రతమనగా వేదములో విధిగా చేయవలసినదని చెప్పబడినదానిని నియమముగా చేయుట, నిషేధింపబడిన వాటిని మానుట).
నిర్హేతుకసంకల్పము; లేక స్వభావము -
నిత్య సత్ స్వాభావిక ధర్మము -
ప్రతిజ్ఞ
ఏ అవస్థను విడువలేడో, విడిచిన యడల దృష్టా దృష్టములు రెండింటినుండి దిగజారిపోయినవాడగునో (భ్రష్టుడగునో) - జీవితము చెడిపోవునో అట్టి అవస్థ.
"సత్య వాక్యో ధృఢ వ్రతః " (వాల్మీకి రామాయణము)
(శ్రీరాముడు సత్యవాక్య పరిపాలన చేసినవాడు - అదే అతని దృఢమైన వ్రతము - దానినుండి అతను తప్పలేదు) - (cf) - (రుక్మాంగద చరిత్ర, బలి చక్రవర్తి, హరిశ్చంద్రుడు, శ్రీరాముడు దృఢవ్రతము గలవారు)
వచ్చుగాక, లేమి వచ్చుగాక,
జీవ ధనములైన జెడుగాక పడుగాక
మాట దిరుగలేరు మానధనులు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 598)
niyamaṃ, dīkṣā -
"vrataṃ nāma vēdōktavidhi niṣēdhānuṣṭāna naiyatyaṃ -". (śāṃḍilyōpaniṣat)
(vratamanagā vēdamulō vidhigā cēyavalasinadani ceppabaḍinadānini niyamamugā cēyuṭa, niṣēdhiṃpabaḍina vāṭini mānuṭa).
nirhētukasaṃkalpamu; lēka svabhāvamu -
nitya sat svābhāvika dharmamu -
pratijña
ē avasthanu viḍuvalēḍō, viḍicina yaḍala dṛṣṭā dṛṣṭamulu reṃḍiṃṭinuṃḍi digajāripōyinavāḍagunō (bhraṣṭuḍagunō) - jīvitamu ceḍipōvunō aṭṭi avastha.
"satya vākyō dhṛḍha vrataḥ " (vālmīki rāmāyaṇamu)
(śrīrāmuḍu satyavākya paripālana cēsinavāḍu - adē atani dṛḍhamaina vratamu - dāninuṃḍi atanu tappalēdu) - (cf) - (rukmāṃgada caritra, bali cakravarti, hariścaṃdruḍu, śrīrāmuḍu dṛḍhavratamu galavāru)
vaccugāka, lēmi vaccugāka,
jīva dhanamulaina jeḍugāka paḍugāka
māṭa dirugalēru mānadhanulu". (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 598)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.