← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వృద్ధత్వం vṛddhatvaṃ

Original — తెలుగు
  1. ముసలితనము - వార్థత్వం.

  2. ద్వివిదం వృద్ధతవం - జ్ఞానతో, వయసా చ.

ముసలితనము రెండువిధములు - జ్ఞాన వృద్ధత్వం, వయోవృద్ధత్వం. వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు -

  1. వృద్ధులు అయిదు విధములు –
  1. అవస్థా వృద్ధుడు, లేక, వయోవృద్ధుడు - వయస్సు చేత ముసలివాడు

  2. జాతివృద్ధుడు - వర్ణమును బట్టి వృద్ధుడు

  3. ఆశ్రమవృద్ధుడు - సన్యాసాశ్రమములో నున్నవాడు

  4. ధర్మవృద్ధుడు

  5. విద్యావృద్ధుడు - శాస్త్రములను తెలిసినవాడు - పరోక్షజ్ఞానము కలవాడు

  6. జ్ఞానవృద్ధుడు - అపరోక్షజ్ఞానము కలవాడు - వీరిలో మొదట చెప్పబడిన వారికంటె తర్వాత చెప్పబడినవాడు, వారికంటె వారి తర్వాత చెప్పబడిన వారు - ఈ ప్రకారముగా ఒక్కరికంటె ఒకరు ఉత్తములు.

Transliteration
  1. musalitanamu - vārthatvaṃ.

  2. dvividaṃ vṛddhatavaṃ - jñānatō, vayasā ca.

musalitanamu reṃḍuvidhamulu - jñāna vṛddhatvaṃ, vayōvṛddhatvaṃ. vayōvṛddhulu, jñānavṛddhulu -

  1. vṛddhulu ayidu vidhamulu –
  1. avasthā vṛddhuḍu, lēka, vayōvṛddhuḍu - vayassu cēta musalivāḍu

  2. jātivṛddhuḍu - varṇamunu baṭṭi vṛddhuḍu

  3. āśramavṛddhuḍu - sanyāsāśramamulō nunnavāḍu

  4. dharmavṛddhuḍu

  5. vidyāvṛddhuḍu - śāstramulanu telisinavāḍu - parōkṣajñānamu kalavāḍu

  6. jñānavṛddhuḍu - aparōkṣajñānamu kalavāḍu - vīrilō modaṭa ceppabaḍina vārikaṃṭe tarvāta ceppabaḍinavāḍu, vārikaṃṭe vāri tarvāta ceppabaḍina vāru - ī prakāramugā okkarikaṃṭe okaru uttamulu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.