(నశించునది - దేహము వంటిది - ప్రపంచమని యర్థము - సమష్టి వ్యష్టి దేహము కలది).
(పురుషుడు తన శరీరమునకు భోగము - సుఖానుభవము కలుగవలెనను కోరికతో భార్య మొదలగు వారిని - భార్య, పుత్రులు, ధనము, పశుసంపద, నౌఖరులు, ఇళ్ళు, ఆస్తులు మొదలగువాటిని - పోషించును. ఈ సంపదలను ఆర్జించి ఇంకొక దేహమును పొందుటకు కారణమైన కర్మనుచేసి, తన ఆయువు ముగియగనే చనిపోవును; కాని, దేహము నశించినను దుఃఖము పూర్తిగా పోదు - చెట్టు నకువలె - చెట్టు పెరిగి పెద్దదయి, కాయలు కాచి అవి విత్తనములుగా నుండునట్లు పండించి నశించును - అట్లే పురుషుడు కూడ. అందుచేత వృక్షసామ్యము).
(naśiṃcunadi - dēhamu vaṃṭidi - prapaṃcamani yarthamu - samaṣṭi vyaṣṭi dēhamu kaladi).
(puruṣuḍu tana śarīramunaku bhōgamu - sukhānubhavamu kalugavalenanu kōrikatō bhārya modalagu vārini - bhārya, putrulu, dhanamu, paśusaṃpada, naukharulu, iḷḷu, āstulu modalaguvāṭini - pōṣiṃcunu. ī saṃpadalanu ārjiṃci iṃkoka dēhamunu poṃduṭaku kāraṇamaina karmanucēsi, tana āyuvu mugiyaganē canipōvunu; kāni, dēhamu naśiṃcinanu duḥkhamu pūrtigā pōdu - ceṭṭu nakuvale - ceṭṭu perigi peddadayi, kāyalu kāci avi vittanamulugā nuṃḍunaṭlu paṃḍiṃci naśiṃcunu - aṭlē puruṣuḍu kūḍa. aṃducēta vṛkṣasāmyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.