← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వ్యాఖ్యానముద్ర vyākhyānamudra

Original — తెలుగు

"భధ్ర వ్యాఖ్యానముద్రాం కర సరసిరుహే దక్షిణే దారయంతం". (శ్రీరామ కర్ణామృతం - 4 - 15)

(దక్షిణ హస్తమందు భద్రవ్యాఖ్యానముద్ర ధరించిన శ్రీరామపరబ్రహ్మ గుఱించి నమస్కరించుచున్నాను)

Transliteration

"bhadhra vyākhyānamudrāṃ kara sarasiruhē dakṣiṇē dārayaṃtaṃ". (śrīrāma karṇāmṛtaṃ - 4 - 15)

(dakṣiṇa hastamaṃdu bhadravyākhyānamudra dhariṃcina śrīrāmaparabrahma guṟiṃci namaskariṃcucunnānu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.