వ్యక్తం భుంక్తే వ్యాప్నోతి, పరిచ్ఛినతీతి.
(వ్యక్తమును - స్థూలరూపమై కనబడు జగత్తులోని వస్తువులను భుజించువాడు - సృష్టి చేయువాడగు భగవంతుడే సృష్టిలోని వస్తువులను భుజించువాడు, నాశము చేయువాడు, లయము చేయువాడు) (చూడుము - "ఆత్మ"; ఆత్మ = తినునది).
vyaktaṃ bhuṃktē vyāpnōti, paricchinatīti.
(vyaktamunu - sthūlarūpamai kanabaḍu jagattulōni vastuvulanu bhujiṃcuvāḍu - sṛṣṭi cēyuvāḍagu bhagavaṃtuḍē sṛṣṭilōni vastuvulanu bhujiṃcuvāḍu, nāśamu cēyuvāḍu, layamu cēyuvāḍu) (cūḍumu - "ātma"; ātma = tinunadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.