(ఆపన్నమైనది; స్ఫుటముగా కనబడునది).
ప్రభవం (పుట్టినది)
కార్యదేహమాపన్నం - కార్యరూపః
(కారణమునకు కార్యమైన ఒక దేహమును పొందినది) (కార్యరూపము)
(కారణవస్తువులోనుండి పుట్టిన కార్యవస్తువు, మహత్తత్వము మొదలగు ప్రపంచము.) (విశ్వము - ప్రపంచము)
స్థూలరూపము; కంటికి కనబడునది; కంటికి కనబడు రూపము; స్పష్టమైనది.
"వ్యక్తం వైవిశ్వం చరాచరాత్మకం" (అవ్యక్తోపనిషత్)
(చరములు, అచరములు గల ప్రపంచము)
(కంటికి కనబడునవి - చరాచర లక్షణములు గల ప్రజలు) (జన్మ కలవి)
(ప్రకృతి స్థూలరూపము)
నిజస్వరూపమును పొందుట.
మహదాది విశేషాంత తదారబ్ద దేవ తిర్యఙ్మనుష్యాది రూపం చ కార్యజాతం.
(మహత్తత్వము మొదలుకొని దేవతులు, మనుష్యులు, జంతువులు మొదలుగా గల రూపములతోనున్న కార్య వస్తువులన్నియు)
(మూడు లోకములలోను - పదునాలుగు లోకములలోను - ఉండునట్టి దేహములు ఇంద్రియములు గల భోగస్థానరూపములన్నియు వ్యక్తములు - అవ్యక్తమని చెప్పబడు చతుర్ముఖుని స్థితినుండి వ్యక్తమైనవి - పుట్టినవి).
రాత్రిం యుగ సహస్రాంతం తే (అ)హో రాత్ర విదో జనాః ||
అవ్యక్తద్వ్యక్త యస్సర్వాః ప్రభవంత్య హ రాగమే |
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త సంజ్ఞికే ||". (శ్రీమద్భగవద్గీత 8 - 17, 18)
(సహస్రాణి యుగాన్యేవ యస్య పర్యవసానకం |
తద్దినం బ్రహ్మణః స్రష్టుస్తా వతీ రాత్రిర్ష్యతే |
- - - విధేరస్య స్రష్టుస్తా వతీ రాత్రి రిష్యతే |
- - - స్వపావస్థా విధేరస్య ప్రోక్తే హావ్యక్త శబ్దితః |
శరీర విషయా ద్యాత్మ వ్యక్తయా భోగ భూమయః |
వ్యవహార క్షమ త్వేన ప్రభవంత్యహరాగమే |
స్వాపకాలే విధే రాత్ర్యాగమే తత్త్రైవ కారణే |
అవ్యక్తి సంజ్ఞికే సర్వాలీయంతే వ్యక్త యస్తదా ||. (గీతా భావప్రకాశము - 8 - 102, 106 to 109)
(అవ్యక్త స్థితిలోనున్న - తనలో సూక్ష్మరూపములోనుండు సమస్త వస్తువులు, కంటికి కనబడకుండ నుండుస్థితిలో నున్న - చతుర్ముఖ బ్రహ్మకు పగటికాలము వేయి యుగములు, రాత్రికాలము మరి వేయి యుగములు - ఈ రెండును కలిసి బ్రహ్మకు ఒక రోజు. ఈ చతుర్ముఖబ్రహ్మకు రాత్రి సమయములో ప్రపంచములో నున్న వస్తువులన్నియు - వ్యక్తమైన రూపముగలవన్నియు - కంటికి కనబడు వస్తువులన్నియు అతనిలో లీనమైపోవును - అనగా, అవ్యక్తములో కలిసిపోయి అవ్యక్తములగును. చతుర్ముఖ బ్రహ్మకు పగటివేళయందు ఆ అవ్యక్తరూపములో (స్థితిలో) నుండు వస్తువులన్నియు వ్యవహరించుటకు తగిన స్థితిలో చైతన్యవంతముగా నుండు స్థితిలోనికి వచ్చినపుడు అవ్యక్తమగు చతుర్ముఖబ్రహ్మ నుండి పైకి వెలువడును - పుట్టును - ఇదీయే జగత్ సృష్టి)
(āpannamainadi; sphuṭamugā kanabaḍunadi).
prabhavaṃ (puṭṭinadi)
kāryadēhamāpannaṃ - kāryarūpaḥ
(kāraṇamunaku kāryamaina oka dēhamunu poṃdinadi) (kāryarūpamu)
(kāraṇavastuvulōnuṃḍi puṭṭina kāryavastuvu, mahattatvamu modalagu prapaṃcamu.) (viśvamu - prapaṃcamu)
sthūlarūpamu; kaṃṭiki kanabaḍunadi; kaṃṭiki kanabaḍu rūpamu; spaṣṭamainadi.
"vyaktaṃ vaiviśvaṃ carācarātmakaṃ" (avyaktōpaniṣat)
(caramulu, acaramulu gala prapaṃcamu)
(kaṃṭiki kanabaḍunavi - carācara lakṣaṇamulu gala prajalu) (janma kalavi)
(prakṛti sthūlarūpamu)
nijasvarūpamunu poṃduṭa.
mahadādi viśēṣāṃta tadārabda dēva tiryaṅmanuṣyādi rūpaṃ ca kāryajātaṃ.
(mahattatvamu modalukoni dēvatulu, manuṣyulu, jaṃtuvulu modalugā gala rūpamulatōnunna kārya vastuvulanniyu)
(mūḍu lōkamulalōnu - padunālugu lōkamulalōnu - uṃḍunaṭṭi dēhamulu iṃdriyamulu gala bhōgasthānarūpamulanniyu vyaktamulu - avyaktamani ceppabaḍu caturmukhuni sthitinuṃḍi vyaktamainavi - puṭṭinavi).
rātriṃ yuga sahasrāṃtaṃ tē (a)hō rātra vidō janāḥ ||
avyaktadvyakta yassarvāḥ prabhavaṃtya ha rāgamē |
rātryāgamē pralīyaṃtē tatraivā vyakta saṃjñikē ||". (śrīmadbhagavadgīta 8 - 17, 18)
(sahasrāṇi yugānyēva yasya paryavasānakaṃ |
taddinaṃ brahmaṇaḥ sraṣṭustā vatī rātrirṣyatē |
- - - vidhērasya sraṣṭustā vatī rātri riṣyatē |
- - - svapāvasthā vidhērasya prōktē hāvyakta śabditaḥ |
śarīra viṣayā dyātma vyaktayā bhōga bhūmayaḥ |
vyavahāra kṣama tvēna prabhavaṃtyaharāgamē |
svāpakālē vidhē rātryāgamē tattraiva kāraṇē |
avyakti saṃjñikē sarvālīyaṃtē vyakta yastadā ||. (gītā bhāvaprakāśamu - 8 - 102, 106 to 109)
(avyakta sthitilōnunna - tanalō sūkṣmarūpamulōnuṃḍu samasta vastuvulu, kaṃṭiki kanabaḍakuṃḍa nuṃḍusthitilō nunna - caturmukha brahmaku pagaṭikālamu vēyi yugamulu, rātrikālamu mari vēyi yugamulu - ī reṃḍunu kalisi brahmaku oka rōju. ī caturmukhabrahmaku rātri samayamulō prapaṃcamulō nunna vastuvulanniyu - vyaktamaina rūpamugalavanniyu - kaṃṭiki kanabaḍu vastuvulanniyu atanilō līnamaipōvunu - anagā, avyaktamulō kalisipōyi avyaktamulagunu. caturmukha brahmaku pagaṭivēḷayaṃdu ā avyaktarūpamulō (sthitilō) nuṃḍu vastuvulanniyu vyavahariṃcuṭaku tagina sthitilō caitanyavaṃtamugā nuṃḍu sthitilōniki vaccinapuḍu avyaktamagu caturmukhabrahma nuṃḍi paiki veluvaḍunu - puṭṭunu - idīyē jagat sṛṣṭi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.