"స్థూల రూపేణ వ్యక్తం - స్వరూపమస్యేతి వ్యక్తరూపః స్వయం ప్రకాశమానత్వాత్ యోగినాం వ్యక్త రూపః ఇతివా". (శ్రీశంకరః)
(స్థూల రూపముతో నుండుటవలన కంటికి కనబడుచున్న స్వరూపము - స్వయముగా ప్రకాశించున దగుటచేత).
"sthūla rūpēṇa vyaktaṃ - svarūpamasyēti vyaktarūpaḥ svayaṃ prakāśamānatvāt yōgināṃ vyakta rūpaḥ itivā". (śrīśaṃkaraḥ)
(sthūla rūpamutō nuṃḍuṭavalana kaṃṭiki kanabaḍucunna svarūpamu - svayamugā prakāśiṃcuna daguṭacēta).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.