← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వ్యర్థాభిమానము vyarthābhimānamu

Original — తెలుగు

"గుణేషు (సత్వాదిగుణ పరిణామాత్మకేషు, దేహాదిషు), తదుప భోగ్యేషు (శబ్దాదిషు) చ, ప్రయోజనత్వ దర్శన వచః ఇత్యేష దేహాదిషు ఉపభోగ్యత్వజ్ఞానం, తద్వ్యవహారశ్చ ఇత్యభిమానః వ్యర్థః - యథా మనోరధం (మనోరధ రూపః) స్వప్నః (స్వప్నదష్టృకర్మా) - సుగుణమనో వృతిరూప సంకల్పా వికల్పాత్మక స్వప్నానుగుణతయా ఈశ్వర సృష్ట పదార్థః - మృషా, అనిత్యాః - స్వప్నకాలమా మాత్రావస్థాయీ, తథా సర్వం ఇంద్రియికం (బాహ్యేంద్రియ విషయం) శబ్దాదికమపి మృషా, అనిత్యః, అనిత్యాత్ అపురుషార్థః -".

(త్రిగుణములందు - అనగా, సత్వరజస్తమో హుణములందు, వాటి పరిణామములైన దేహము మొదలగు వాటియందు, వాటి ఉపభోగ్యములైన శబ్ద,స్పర్శ,రూప,రస,గంధములందు ప్రయోజనము కలవని తలచుట, ఇట్టి అభిమానము వ్యర్థము. మనసులో తలచుకొనుట, కలలోని కర్మలు వ్యర్థములు - సంకల్ప వికల్పములవలె ఈశ్వరుడు సృష్టించి పదార్థములన్నియు కలగనినంతవరకే నుండువాటివలె అనిత్యములైనవి - మృషా (అబద్ధములు). అట్లే బాహ్యేంద్రియములకు సంబంధించిన శబ్దము మొదలగునవి కూడ మృషలే, అనిత్యములే, అనిత్యములనుటవలన పురుషార్థముకానివి)

Transliteration

"guṇēṣu (satvādiguṇa pariṇāmātmakēṣu, dēhādiṣu), tadupa bhōgyēṣu (śabdādiṣu) ca, prayōjanatva darśana vacaḥ ityēṣa dēhādiṣu upabhōgyatvajñānaṃ, tadvyavahāraśca ityabhimānaḥ vyarthaḥ - yathā manōradhaṃ (manōradha rūpaḥ) svapnaḥ (svapnadaṣṭṛkarmā) - suguṇamanō vṛtirūpa saṃkalpā vikalpātmaka svapnānuguṇatayā īśvara sṛṣṭa padārthaḥ - mṛṣā, anityāḥ - svapnakālamā mātrāvasthāyī, tathā sarvaṃ iṃdriyikaṃ (bāhyēṃdriya viṣayaṃ) śabdādikamapi mṛṣā, anityaḥ, anityāt apuruṣārthaḥ -".

(triguṇamulaṃdu - anagā, satvarajastamō huṇamulaṃdu, vāṭi pariṇāmamulaina dēhamu modalagu vāṭiyaṃdu, vāṭi upabhōgyamulaina śabda,sparśa,rūpa,rasa,gaṃdhamulaṃdu prayōjanamu kalavani talacuṭa, iṭṭi abhimānamu vyarthamu. manasulō talacukonuṭa, kalalōni karmalu vyarthamulu - saṃkalpa vikalpamulavale īśvaruḍu sṛṣṭiṃci padārthamulanniyu kalaganinaṃtavarakē nuṃḍuvāṭivale anityamulainavi - mṛṣā (abaddhamulu). aṭlē bāhyēṃdriyamulaku saṃbaṃdhiṃcina śabdamu modalagunavi kūḍa mṛṣalē, anityamulē, anityamulanuṭavalana puruṣārthamukānivi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.