(సమష్టి దృష్ట్యా ఏకత్వమును పొందిన వనమును వ్యష్టి దృష్ట్యా వృక్షములు అని ఎట్లు వ్యవహరించుచున్నామో, అదే విధముగా అజ్ఞానమును కూడ వ్యష్టి అభిప్రాయముతో అనేక అజ్ఞానములుగా వ్యవహరించుచున్నాము. ఆ పరమాత్మ తన మాయలద్వారా అనేక రూపములుగా వ్యక్తమగుచున్నాడు - అని ఋగ్వేదమున్నూ "యం ఏకోజాలవాన్ ఈశత ఈశనీభిః" ఉత్కృష్ట ఇంద్రజాలికుడు స్వీయశక్తులతో ఏకచ్ఛత్రాధిపతిగా ఏలుచున్నాడు - అని శ్వేతాశ్వతరోపనిషత్తున్నూ అజ్ఞానమునకు అనేకత్వమును చెప్పుచున్నవి)
(samaṣṭi dṛṣṭyā ēkatvamunu poṃdina vanamunu vyaṣṭi dṛṣṭyā vṛkṣamulu ani eṭlu vyavahariṃcucunnāmō, adē vidhamugā ajñānamunu kūḍa vyaṣṭi abhiprāyamutō anēka ajñānamulugā vyavahariṃcucunnāmu. ā paramātma tana māyaladvārā anēka rūpamulugā vyaktamagucunnāḍu - ani ṛgvēdamunnū "yaṃ ēkōjālavān īśata īśanībhiḥ" utkṛṣṭa iṃdrajālikuḍu svīyaśaktulatō ēkacchatrādhipatigā ēlucunnāḍu - ani śvētāśvatarōpaniṣattunnū ajñānamunaku anēkatvamunu ceppucunnavi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.