← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వ్యష్టిరూపము vyaṣṭirūpamu

Original — తెలుగు
  1. "ఒక్కవనమందే వృక్షనామ భేదంబులవలన వేరు వేరు నామంబులు గల యట్లు భిన్నభిన్న దేవత్వాభిమానమే జీవులకు వ్యష్టి రూపంబనంబడు " - (వివేకచింతామణి - పరమానందతీర్థ)

  2. ఒకే వ్యక్తి వ్యష్టి, వ్యక్తులు అందఱు కలిసి సమష్టి. ఒకే చెట్టు వ్యష్టి, చెట్లతో నిండిన అడవి సమష్టి.

Transliteration
  1. "okkavanamaṃdē vṛkṣanāma bhēdaṃbulavalana vēru vēru nāmaṃbulu gala yaṭlu bhinnabhinna dēvatvābhimānamē jīvulaku vyaṣṭi rūpaṃbanaṃbaḍu " - (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

  2. okē vyakti vyaṣṭi, vyaktulu aṃdaṟu kalisi samaṣṭi. okē ceṭṭu vyaṣṭi, ceṭlatō niṃḍina aḍavi samaṣṭi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.