← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వ్యవహార దృష్ట్యా vyavahāra dṛṣṭyā

Original — తెలుగు

అనాద్యవిద్యా భ్రాంతానాం యో వ్యవహారః తదృశా తద్ధష్ట్యా.

(అనాది అయిన అవిద్యవలన కలుగు భ్రాంతిచే చేయు వ్యవహారము - దానిని బట్టి చూడగా)

Transliteration

anādyavidyā bhrāṃtānāṃ yō vyavahāraḥ tadṛśā taddhaṣṭyā.

(anādi ayina avidyavalana kalugu bhrāṃticē cēyu vyavahāramu - dānini baṭṭi cūḍagā)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.