(దేశము చేతను, కాలముచేతను పరిచ్ఛిన్నమైన (ఆవృతమైన) వస్తువు వ్యవహితమని చెప్పబడును - దూరదేశమందున్న వస్తువు దేశముచేత వ్యవహితము)
దేశకృతము, లేక కాలకృతము అగు అంతరాయమును వ్యవధానమందురు - వ్యవధానము కలదానిని వ్యవహితమందురు - ఏది వ్యవహితముకాదో దానిని అవ్యవహితమందురు).
బుద్ధ్యాది పదార్థములు స్వతః జడములైనందున చిత్ప్రతిచించిత చిత్త వృత్తియను ప్రమాణము లేనియడల ప్రకాశింపనేరవు. అందువల్లనే అవి వ్యవహితములనబడును).
(dēśamu cētanu, kālamucētanu paricchinnamaina (āvṛtamaina) vastuvu vyavahitamani ceppabaḍunu - dūradēśamaṃdunna vastuvu dēśamucēta vyavahitamu)
dēśakṛtamu, lēka kālakṛtamu agu aṃtarāyamunu vyavadhānamaṃduru - vyavadhānamu kaladānini vyavahitamaṃduru - ēdi vyavahitamukādō dānini avyavahitamaṃduru).
buddhyādi padārthamulu svataḥ jaḍamulainaṃduna citpraticiṃcita citta vṛttiyanu pramāṇamu lēniyaḍala prakāśiṃpanēravu. aṃduvallanē avi vyavahitamulanabaḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.