← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వ్యావర్తము vyāvartamu

Original — తెలుగు

ఇతర పదార్థములకన్న భిన్నము చేసి వస్తువుయొక్క స్వరూపమును ఏది చూపుచున్నదో దానిని వ్యావర్తమందురు - దానిని అనచ్ఛేదకము అనియు పరిచ్ఛేదమనియు అందురు.

Transliteration

itara padārthamulakanna bhinnamu cēsi vastuvuyokka svarūpamunu ēdi cūpucunnadō dānini vyāvartamaṃduru - dānini anacchēdakamu aniyu paricchēdamaniyu aṃduru.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.