కూటమి, మూర్తి, సమూహము.
వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధము అని వ్యూహములు నాలుగు -
కరచరణాది పరిణామః -
(చేతులు, కాళ్ళు మొదలగు పరిణామములు కలుగుట)
భగవంతుడనగా షడ్గుణైశ్వైర్య సంపన్నుడు - ఈ గుణములు పూర్తిగా నున్నవాడు వాసుదేవుడు, జ్ఞానబలములు గలవాడు సంకర్షణుడు. అతనినుండి ఐశ్వర్య వీర్యములుగల ప్రద్యుమ్న వ్యూహము; ప్రద్యుమ్నవ్యూహమునుండి పుట్టినది శక్తి తేజస్సులు గలది అనిరుద్ధవ్యూహము - "జనార్థనస్యాత్మ చతుర్ధ ఏవ".
భాగవత ధర్మానుసారముగ వాసుదేవ వ్యూహముమనగా ఆత్మ, సంకర్షణ వ్యూహమనగా జీవుడు, ప్రద్యుమ్నుడనగా మనస్సు, అనురుద్ధుడనగా అహంకారము అని చెప్పుదురు).
kūṭami, mūrti, samūhamu.
vāsudēva, saṃkarṣaṇa, pradyumna, aniruddhamu ani vyūhamulu nālugu -
karacaraṇādi pariṇāmaḥ -
(cētulu, kāḷḷu modalagu pariṇāmamulu kaluguṭa)
bhagavaṃtuḍanagā ṣaḍguṇaiśvairya saṃpannuḍu - ī guṇamulu pūrtigā nunnavāḍu vāsudēvuḍu, jñānabalamulu galavāḍu saṃkarṣaṇuḍu. ataninuṃḍi aiśvarya vīryamulugala pradyumna vyūhamu; pradyumnavyūhamunuṃḍi puṭṭinadi śakti tējassulu galadi aniruddhavyūhamu - "janārthanasyātma caturdha ēva".
bhāgavata dharmānusāramuga vāsudēva vyūhamumanagā ātma, saṃkarṣaṇa vyūhamanagā jīvuḍu, pradyumnuḍanagā manassu, anuruddhuḍanagā ahaṃkāramu ani ceppuduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.