← Back to య · Booklets 41–50 (digitized file 5)

యదృచ్ఛా లాభః yadṛcchā lābhaḥ

Original — తెలుగు
  1. అప్రార్థితోపనతో లాభః.

(ప్రార్థించకుండా - కోరకనే - చేరివచ్చిన లాభము).

  1. “శాస్త్రానుమత ప్రయత్న వ్యతిరేకో యదృచ్ఛా, తధైవ యో లాభః, అన్నాచ్ఛేదనాదేః, శాస్త్రాను మతస్య సః యదృచ్ఛా లాభః -”.

(మధుసూదనీవ్యాఖ్య)

(శాస్త్రానుమతముగా చేయు ప్రయత్నమునకు వ్యతిరేకముగా కలుగునది యదృచ్ఛాలాభము - శాస్త్రాను సారము భిక్షాటనము మొదలగువాతి ద్వారా కాక కలుగునది).

  1. “లాభోహ్య ప్రార్థితో(అ)యత్నాత్తే కాలం ప్రత్యయం గతః |

శాస్త్రానుమత భిక్షాది లాభాత్సంతుష్ట ఏవవా ||“. (గీతాభావప్రకాశము - 4 - 146)

(ప్రార్థించకుండా, ప్రయత్నము చేయకనే “చాలును” అనునంత చేకూరుట. శాస్త్రానుసారము భిక్షాటనము మొదలగువాటివలన సంతుష్టి పొందుట).

Transliteration
  1. aprārthitōpanatō lābhaḥ.

(prārthiṃcakuṃḍā - kōrakanē - cērivaccina lābhamu).

  1. “śāstrānumata prayatna vyatirēkō yadṛcchā, tadhaiva yō lābhaḥ, annācchēdanādēḥ, śāstrānu matasya saḥ yadṛcchā lābhaḥ -”.

(madhusūdanīvyākhya)

(śāstrānumatamugā cēyu prayatnamunaku vyatirēkamugā kalugunadi yadṛcchālābhamu - śāstrānu sāramu bhikṣāṭanamu modalaguvāti dvārā kāka kalugunadi).

  1. “lābhōhya prārthitō(a)yatnāttē kālaṃ pratyayaṃ gataḥ |

śāstrānumata bhikṣādi lābhātsaṃtuṣṭa ēvavā ||“. (gītābhāvaprakāśamu - 4 - 146)

(prārthiṃcakuṃḍā, prayatnamu cēyakanē “cālunu” anunaṃta cēkūruṭa. śāstrānusāramu bhikṣāṭanamu modalaguvāṭivalana saṃtuṣṭi poṃduṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.