స్వేచ్ఛయా (తన యిష్టప్రకారము)
హేతుం వినా; నిర్నిమిత్తేన.
(కారణము లేకనే, నిమిత్తము లేకనే (కలుగునది).
(ప్రయత్నము చేయకుండగనే ప్రాప్తించునది; లభించునది).
(కోరకయే కలుగునది, తటస్థపడునది, ప్రార్థించకుండా వచ్చినది).
(తన ప్రయత్నమునకు వ్యతిరేకముగా కలుగునది).
దైవగత్యా; దైవాత్ (దైవవశముచేత కలిగినది)
యాదృచ్ఛిక భగవత్సంకల్పేన.
(అనుకోని భగవంతుని సంకల్పముచేత కలిగినది).
(ఏదేని ఒక భాగ్యవశముచేత కలిగినది).
(ఇతరకారణము నపేక్షింపక జరిగినది).
svēcchayā (tana yiṣṭaprakāramu)
hētuṃ vinā; nirnimittēna.
(kāraṇamu lēkanē, nimittamu lēkanē (kalugunadi).
(prayatnamu cēyakuṃḍaganē prāptiṃcunadi; labhiṃcunadi).
(kōrakayē kalugunadi, taṭasthapaḍunadi, prārthiṃcakuṃḍā vaccinadi).
(tana prayatnamunaku vyatirēkamugā kalugunadi).
daivagatyā; daivāt (daivavaśamucēta kaliginadi)
yādṛcchika bhagavatsaṃkalpēna.
(anukōni bhagavaṃtuni saṃkalpamucēta kaliginadi).
(ēdēni oka bhāgyavaśamucēta kaliginadi).
(itarakāraṇamu napēkṣiṃpaka jariginadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.