← Back to య · Booklets 41–50 (digitized file 5)

యాగఫలము yāgaphalamu

Original — తెలుగు

“మఖము సేయ వజ్రి మది సంతసించును

వజ్రి సంతసింప వానగుఱియు

వాన గుఱియ కసవు వసుమతి బెరుగును

గసవు మేసి ధేనుగణము బ్రతుకు.

క. ధేనువులు బ్రతికెనేనియు

మానదు ఘనమైన పాడిమందల గలుగున్

నూనముగ బాడి కలిగిన

మానవులును సురలు దనిసి మనుదురు, పుత్రా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10- పూ.భా. - )

Transliteration

“makhamu sēya vajri madi saṃtasiṃcunu

vajri saṃtasiṃpa vānaguṟiyu

vāna guṟiya kasavu vasumati berugunu

gasavu mēsi dhēnugaṇamu bratuku.

ka. dhēnuvulu bratikenēniyu

mānadu ghanamaina pāḍimaṃdala galugun

nūnamuga bāḍi kaligina

mānavulunu suralu danisi manuduru, putrā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10- pū.bhā. - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.