← Back to య · Booklets 41–50 (digitized file 5)

యజ్ఞభోక్త yajñabhōkta

Original — తెలుగు
  1. "అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవ చ ||". (శ్రీమద్భగవద్గీత - 9 - 24) (చూడుము - "యజ్ఞపతిః -3")

  2. "భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం |

సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి ||". (శ్రీమద్భగవద్గీత - 5 - 29)

(యజ్ఞములయొక్క, తపస్సులయొక్క భోక్తను సర్వలోకములకు ఈశ్వరుడనైన నేనే).

  1. "యేప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః |

తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధి పూర్వకం ||". (శ్రీమద్భగవద్గీత - 9 - 23)

(శ్రద్ధతో ఇతర దేవతులగుఱించి యజ్ఞము చేయువారు - శాస్త్రప్రకారము ఆ యజ్ఞము నాగుఱించి కాకపోయినను, ఆ దేవతామూర్తులు నావే యగుటవలన వారు నా గుఱించి యజ్ఞము చేసినట్లే).

Transliteration
  1. "ahaṃ hi sarvayajñānāṃ bhōktāca prabhurēva ca ||". (śrīmadbhagavadgīta - 9 - 24) (cūḍumu - "yajñapatiḥ -3")

  2. "bhōktāraṃ yajñatapasāṃ sarvalōka mahēśvaraṃ |

suhṛdaṃ sarvabhūtānāṃ jñātvāmāṃ śāṃti mṛccati ||". (śrīmadbhagavadgīta - 5 - 29)

(yajñamulayokka, tapassulayokka bhōktanu sarvalōkamulaku īśvaruḍanaina nēnē).

  1. "yēpyanyadēvatā bhaktā yajaṃtē śraddhayānvitāḥ |

tēpi māmēva kauṃtēya yajaṃtyavidhi pūrvakaṃ ||". (śrīmadbhagavadgīta - 9 - 23)

(śraddhatō itara dēvatulaguṟiṃci yajñamu cēyuvāru - śāstraprakāramu ā yajñamu nāguṟiṃci kākapōyinanu, ā dēvatāmūrtulu nāvē yaguṭavalana vāru nā guṟiṃci yajñamu cēsinaṭlē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.