(యజ్ఞములన్నింటికి భోక్త అయినవాడు - హవిస్సును భుజించువాడు; యజ్ఞము చేసిన ఫలమునిచ్చువాడు).
(యజ్ఞములను పాలించువాడు; వాటికి స్వామి అయినవాడు).
ఇతి భగవద్వచనాత్.
(సమస్త యజ్ఞములకు భోక్త, ప్రభువు అయినవాడను నేనే) అని శ్రీకృష్ణుని వచనము).
(yajñamulanniṃṭiki bhōkta ayinavāḍu - havissunu bhujiṃcuvāḍu; yajñamu cēsina phalamuniccuvāḍu).
(yajñamulanu pāliṃcuvāḍu; vāṭiki svāmi ayinavāḍu).
iti bhagavadvacanāt.
(samasta yajñamulaku bhōkta, prabhuvu ayinavāḍanu nēnē) ani śrīkṛṣṇuni vacanamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.