"యజ్ఞో వైవిష్ణుః" ఇతి శ్రుతేః - యజ్ఞః ఈశ్వరః, తదర్థం యత్క్రియతే తత్ యజ్ఞార్థం కర్మ.
(యజ్ఞము విష్ణువే అని శ్రుతి చెప్పుచున్నది. అందుచేత యజ్ఞమను పేరున చెప్పబడు శ్రీమహావిష్ణువు గుఱించి చేయు కర్మ).
"yajñō vaiviṣṇuḥ" iti śrutēḥ - yajñaḥ īśvaraḥ, tadarthaṃ yatkriyatē tat yajñārthaṃ karma.
(yajñamu viṣṇuvē ani śruti ceppucunnadi. aṃducēta yajñamanu pēruna ceppabaḍu śrīmahāviṣṇuvu guṟiṃci cēyu karma).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.