(యజ్ఞము చేయగా మిగిలినది - అదియే అమృతము - అమృతమను పేరున చెప్పబడినది).
(ద్రవ్య యజ్ఞము మొదలు ప్రాణాయామమునకు సంబంధించిన యజ్ఞములవరకు శ్రీమద్భగవద్గీతలో చెప్పబడినవన్నియు కర్మయోగభేదములు. "పూర్వము ప్రజలను, యజ్ఞములను కలిపియే బ్రహ్మ సృష్తించెను." అని ఇవి చెప్పబడియుండుటచేత ఇవి నైమిత్తిక కర్మలే యజ్ఞములు - ఈ కర్మ యజ్ఞములందు నిష్టులైనవారు ఆ యజ్ఞములను నిర్వర్తించి, ఆ యజ్ఞవిశిష్టము అను అమృతమును - అమృతసమానమైనదానిని - భుజించి సనాతనమైన పరబ్రహ్మను పొందుదురు).
(yajñamu cēyagā migilinadi - adiyē amṛtamu - amṛtamanu pēruna ceppabaḍinadi).
(dravya yajñamu modalu prāṇāyāmamunaku saṃbaṃdhiṃcina yajñamulavaraku śrīmadbhagavadgītalō ceppabaḍinavanniyu karmayōgabhēdamulu. "pūrvamu prajalanu, yajñamulanu kalipiyē brahma sṛṣtiṃcenu." ani ivi ceppabaḍiyuṃḍuṭacēta ivi naimittika karmalē yajñamulu - ī karma yajñamulaṃdu niṣṭulainavāru ā yajñamulanu nirvartiṃci, ā yajñaviśiṣṭamu anu amṛtamunu - amṛtasamānamainadānini - bhujiṃci sanātanamaina parabrahmanu poṃduduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.