విష్ణువు.
"మ. హవరక్షాచరణుండవై నెగుడు దీవ య్యగ్నిహోత్రాది పం
చ విధంబున్, మఱి మంత్ర పంచక సుపూజ్యా యోగ్యమున్నైన యా
హవరూపంబగు నీకు మ్రొక్కెదను నీయాజ్ఞన్ భువిన్ హవ్యముల్
సవనవ్రాతములన్ వహింతు, హరి| యుష్మత్తేజముం బూనుచున్".
(అగ్నిదేవుని స్తోత్రము) (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 7 - 197)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 7 - 204). (చూడుము - యజ్ఞవరాహమూర్తి) (యజ్ఞేశుడు)
viṣṇuvu.
"ma. havarakṣācaraṇuṃḍavai neguḍu dīva yyagnihōtrādi paṃ
ca vidhaṃbun, maṟi maṃtra paṃcaka supūjyā yōgyamunnaina yā
havarūpaṃbagu nīku mrokkedanu nīyājñan bhuvin havyamul
savanavrātamulan vahiṃtu, hari| yuṣmattējamuṃ būnucun".
(agnidēvuni stōtramu) (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 7 - 197)
(śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 7 - 204). (cūḍumu - yajñavarāhamūrti) (yajñēśuḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.