← Back to య · Booklets 41–50 (digitized file 5)

యమాదయః yamādayaḥ

Original — తెలుగు

“యమ నియమాననప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధి రూపాః యోగవిశేషా”.

(యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి - ఇవి యమము మొదలగునవి).

Transliteration

“yama niyamānanaprāṇāyāma pratyāhāra dhyānadhāraṇa samādhi rūpāḥ yōgaviśēṣā”.

(yamamu, niyamamu, āsanamu, prāṇāyāmamu pratyāhāramu, dhyānamu, dhāraṇa, samādhi - ivi yamamu modalagunavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.