← Back to య · Booklets 41–50 (digitized file 5)

యమః yamaḥ

Original — తెలుగు
  1. “సర్వస్య సం యమనాత్ యమః” (శ్రీశంకరః)

“యమయతి సర్వాన్ ఇతి యమః - సర్వాంతర్యామీ” (శ్రీకూరనారాయణః)

(అన్నింటినీ నియమించువాడు - అన్నింటిలోనుండి వాటిని నియమించువాడు).,

“అంతర్యచ్ఛతీతి యమః” (శ్రీశంకరః)

  1. “యమః ప్రాణ నియామకః” - (గీతాభావప్రకాశము - 11 - 160)

(ప్రాణములను నియమించువాడు).

  1. “తపస్వీ, బ్రహ్మనిష్టో యస్సం యమీ సంజితేంద్రియః |

జీవానాం కర్మఫలదస్తం యమం ప్రణమామ్యహం ||“. (దేవీభాగవతము)

  1. “యమః సం యమతా మహం” (శ్రీమద్భగవద్గీత - 10 - 29)

(సం యమము చేసినవారిలో యముడను నేను)

  1. “వాయుర్యమోగ్నిర్వరుణశ్శశాంకః” (శ్రీమద్భగవద్గీత - 11 - 39)

(వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతియు నీవే - శ్రీకృష్ణుడే - భగవంతుడే).

Transliteration
  1. “sarvasya saṃ yamanāt yamaḥ” (śrīśaṃkaraḥ)

“yamayati sarvān iti yamaḥ - sarvāṃtaryāmī” (śrīkūranārāyaṇaḥ)

(anniṃṭinī niyamiṃcuvāḍu - anniṃṭilōnuṃḍi vāṭini niyamiṃcuvāḍu).,

“aṃtaryacchatīti yamaḥ” (śrīśaṃkaraḥ)

  1. “yamaḥ prāṇa niyāmakaḥ” - (gītābhāvaprakāśamu - 11 - 160)

(prāṇamulanu niyamiṃcuvāḍu).

  1. “tapasvī, brahmaniṣṭō yassaṃ yamī saṃjitēṃdriyaḥ |

jīvānāṃ karmaphaladastaṃ yamaṃ praṇamāmyahaṃ ||“. (dēvībhāgavatamu)

  1. “yamaḥ saṃ yamatā mahaṃ” (śrīmadbhagavadgīta - 10 - 29)

(saṃ yamamu cēsinavārilō yamuḍanu nēnu)

  1. “vāyuryamōgnirvaruṇaśśaśāṃkaḥ” (śrīmadbhagavadgīta - 11 - 39)

(vāyuvu, yamuḍu, agni, varuṇuḍu, caṃdruḍu, prajāpatiyu nīvē - śrīkṛṣṇuḍē - bhagavaṃtuḍē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.