← Back to య · Booklets 41–50 (digitized file 5)

యామము yāmamu

Original — తెలుగు
  1. అయం దినస్య రాత్రేః చ చతుర్థోభాగః -

(పగటికాలముయొక్క నాలుగవ భాగము - అట్లే రాత్రికాలముయొక్క నాలుగవభాగము).

  1. “యామంబులు నాలుగు సన నొక్క పగలగు, రాత్రియు నిప్పగిది జరుగు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 346)

  2. జాము; మూడుగంటలకాలము.

Transliteration
  1. ayaṃ dinasya rātrēḥ ca caturthōbhāgaḥ -

(pagaṭikālamuyokka nālugava bhāgamu - aṭlē rātrikālamuyokka nālugavabhāgamu).

  1. “yāmaṃbulu nālugu sana nokka pagalagu, rātriyu nippagidi jarugu” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 346)

  2. jāmu; mūḍugaṃṭalakālamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.