← Back to య · Booklets 41–50 (digitized file 5)

యమము yamamu

Original — తెలుగు
  1. “శీతోష్ణాహార నిద్రా విజయః, సర్వదా శాంతిః, నిశ్చలత్వం, విషయేంద్రియనిగ్రహశ్చ ఏతే యమాః”. (మండలబ్రాహ్మణోపనిషత్)

(శీతోష్ణములను, ఆకలిని, నిద్రను జయించుట, ఎల్లపుడు శాంతము, నిశ్చలత్వము, విషయములను, ఇంద్రియములను జయించుట - ఇవి యమములు).

  1. “అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యం దయార్జవం |

క్షమాధృతిః మితాహారః శౌచం చేతి యమాదశ ||“. (వరాహోపనిషత్, దర్శనోపనిషత్; దేవీ భాగవతం)

(హింస చేయకుండుట, సత్యము పలుకుట, అస్తేయము, బ్రహ్మచర్యము, దయ, ఆర్జవము, క్షమా, ధృతి, మితాహారము, శౌచము - ఈ పదియు యమములు).

  1. “అహింసా సత్యాస్తేయ బ్రహ్మచర్యా పరిగ్రా యమాః” (పతంజలి యోగసూత్రములు - 2 - 30)

(హింస చేయకుండుట, అస్తేయము, సత్యము పలుకుట, బ్రహ్మచర్యము, అపరిగ్రహము (ఒకరినుండి దేనినైనను పరిగ్రహింపకుండుట) - ఇవి యమములు).

  1. “సర్వబ్రహ్మేతి విజ్ఞానాత్ ఇంద్రియగ్రామ సం యమః |

యమోయమితి సంపోక్తో(అ)భ్యాసనీయో ముహుర్ముహః ||“.

(అన్నియు బ్రహ్మమే యని జ్ఞానము కలుగుటచేత, ఇంద్రియములుకూడా బ్రహ్మమేయగుటచేత వాటిని నియమించుట అభ్యాసము చేయుట యమము).

Transliteration
  1. “śītōṣṇāhāra nidrā vijayaḥ, sarvadā śāṃtiḥ, niścalatvaṃ, viṣayēṃdriyanigrahaśca ētē yamāḥ”. (maṃḍalabrāhmaṇōpaniṣat)

(śītōṣṇamulanu, ākalini, nidranu jayiṃcuṭa, ellapuḍu śāṃtamu, niścalatvamu, viṣayamulanu, iṃdriyamulanu jayiṃcuṭa - ivi yamamulu).

  1. “ahiṃsā satyamastēyaṃ brahmacaryaṃ dayārjavaṃ |

kṣamādhṛtiḥ mitāhāraḥ śaucaṃ cēti yamādaśa ||“. (varāhōpaniṣat, darśanōpaniṣat; dēvī bhāgavataṃ)

(hiṃsa cēyakuṃḍuṭa, satyamu palukuṭa, astēyamu, brahmacaryamu, daya, ārjavamu, kṣamā, dhṛti, mitāhāramu, śaucamu - ī padiyu yamamulu).

  1. “ahiṃsā satyāstēya brahmacaryā parigrā yamāḥ” (pataṃjali yōgasūtramulu - 2 - 30)

(hiṃsa cēyakuṃḍuṭa, astēyamu, satyamu palukuṭa, brahmacaryamu, aparigrahamu (okarinuṃḍi dēninainanu parigrahiṃpakuṃḍuṭa) - ivi yamamulu).

  1. “sarvabrahmēti vijñānāt iṃdriyagrāma saṃ yamaḥ |

yamōyamiti saṃpōktō(a)bhyāsanīyō muhurmuhaḥ ||“.

(anniyu brahmamē yani jñānamu kaluguṭacēta, iṃdriyamulukūḍā brahmamēyaguṭacēta vāṭini niyamiṃcuṭa abhyāsamu cēyuṭa yamamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.