(కఱ్ఱతో చేసిన మనిషి బొమ్మలు యంత్రము మీద నిలబెట్టి ఆడించినట్లే శ్రీశ్వరుడు - భగవంతుడు - స్మస్తమైన భూతములను భ్రమింపచేయుచు వాటివాటి హృదయమందుండును).
(తనచేతనే సృష్టించబడిన దేహము ఇంద్రియములుగల సంస్త భూతములను ప్రకృతియను యంత్రమును పొందింపచేయుహు వాటివాటి హృదయమందు ఉండును).
(kaṟṟatō cēsina maniṣi bommalu yaṃtramu mīda nilabeṭṭi āḍiṃcinaṭlē śrīśvaruḍu - bhagavaṃtuḍu - smastamaina bhūtamulanu bhramiṃpacēyucu vāṭivāṭi hṛdayamaṃduṃḍunu).
(tanacētanē sṛṣṭiṃcabaḍina dēhamu iṃdriyamulugala saṃsta bhūtamulanu prakṛtiyanu yaṃtramunu poṃdiṃpacēyuhu vāṭivāṭi hṛdayamaṃdu uṃḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.