← Back to య · Booklets 41–50 (digitized file 5)

యశోధనః yaśōdhanaḥ

Original — తెలుగు
  1. యశః ఏవ ధనం యస్యసః, కీర్తి సంపన్నః.

(కీర్తియే ధనముగా గలవాడు).

  1. “యశోధర్మోద్భవా కీర్తిః” (గీతాభావప్రకాశము - 10 - 23)

(యశస్సు అనగా ధర్మము వలన కలుగు కీర్తి)

  1. “తపోదానం యశో(అ)యశః భవంతి భావాః భూతానాం మత్త ఏవ పృథిగ్విధాః”. (శ్రీమద్భగవద్గీత - 10 -

(తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి - ఈ భావములు భూతములకు నా వలననే - భగవంతుని వలననే కలుగుచున్నవి).

Transliteration
  1. yaśaḥ ēva dhanaṃ yasyasaḥ, kīrti saṃpannaḥ.

(kīrtiyē dhanamugā galavāḍu).

  1. “yaśōdharmōdbhavā kīrtiḥ” (gītābhāvaprakāśamu - 10 - 23)

(yaśassu anagā dharmamu valana kalugu kīrti)

  1. “tapōdānaṃ yaśō(a)yaśaḥ bhavaṃti bhāvāḥ bhūtānāṃ matta ēva pṛthigvidhāḥ”. (śrīmadbhagavadgīta - 10 -

(tapassu, dānamu, kīrti, apakīrti - ī bhāvamulu bhūtamulaku nā valananē - bhagavaṃtuni valananē kalugucunnavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.