← Back to య · Booklets 41–50 (digitized file 5)

యత్ శబ్దః yat śabdaḥ

Original — తెలుగు
  1. "సప్తభిః యత్ శబ్దైః సప్త విభక్త్యార్థాః దర్శితాః - యస్మిన్ అధికరణం, యతః ఉపాదానాత్, యేన కరణేన, యస్య సంబంధినః, యస్మై సంప్రదానాయ, యత్ ఈప్సిత తమం, యః కర్తా కురుతే స్వతంత్రః కార్యతే చాన్యేన ప్రయోజ్య కర్తా - తత్ బ్రహ్మా ఇతి ప్రత్యేక సంబంధః".

(యత్ అనుమాట ఏడు విధములుగా మారి ఏడు విభక్తుల అర్థము నిచ్చుచున్నది - (యస్మిన్ - దేనియందు అని చెప్పినపుడు - దానికి అధిష్టానము చెప్పబడినది; యతః = దేనివలన, దేనినుండి - అని చెప్పినపుడు దేనినుండి కలిగినదో, ఆ ఉపాదానకారణము చెప్పబడినది; 'యేన' = కరణేన - దేనిచేతను అని చెప్పినపుడు కరణము చెప్పబడినది; యస్య = దేనియొక్క; దేనికి సంబంధించినది చెప్పబడినది, యస్మై = సంప్రదానాయ - దేనికొఱకు, ఎవని కొఱకు; యత్ = ఈప్సితతము - అది - కోరినది; యః = ఎవడు, కర్త, స్వతంత్రముగా చేయువాడు - ఇతరులచేత చేయించువాడు - అట్టివాడు - పరబ్రహ్మ).

  1. యస్మిన్ అధిష్టానే, (ప్రపంచమంతటికీ అధిష్టానమైనవానియందు ప్రపంచమిమిడియున్నది). "యతః ఉపాదానాత్" (ప్రపంచమునకు ఎవడు ఉపాదానకారణమైనవాడు; "యేన కర్తా" (ప్రపంచముమకు ఎవడు కర్తయో); "యః చ స్వయమేవ ఇదం విశ్వం భవతి" (ఈ ప్రపంచమంతా ఎవని రూపమో - ఎవడు ఈ ప్రపంచుగా ఆయెనో); "యస్మాత్ కార్యాత్", :పరస్మాత్ కారణాత్ "చయః పరః తం స్వయం భువం" (కార్యమైన ప్రపంచము కంటెను, కారణమైన ప్రకౄతి కంటె ఉత్కృష్టమైనవాడు - స్వయం భువుడు అయిన తత్ = పరబ్రహ్మ).
Transliteration
  1. "saptabhiḥ yat śabdaiḥ sapta vibhaktyārthāḥ darśitāḥ - yasmin adhikaraṇaṃ, yataḥ upādānāt, yēna karaṇēna, yasya saṃbaṃdhinaḥ, yasmai saṃpradānāya, yat īpsita tamaṃ, yaḥ kartā kurutē svataṃtraḥ kāryatē cānyēna prayōjya kartā - tat brahmā iti pratyēka saṃbaṃdhaḥ".

(yat anumāṭa ēḍu vidhamulugā māri ēḍu vibhaktula arthamu niccucunnadi - (yasmin - dēniyaṃdu ani ceppinapuḍu - dāniki adhiṣṭānamu ceppabaḍinadi; yataḥ = dēnivalana, dēninuṃḍi - ani ceppinapuḍu dēninuṃḍi kaliginadō, ā upādānakāraṇamu ceppabaḍinadi; 'yēna' = karaṇēna - dēnicētanu ani ceppinapuḍu karaṇamu ceppabaḍinadi; yasya = dēniyokka; dēniki saṃbaṃdhiṃcinadi ceppabaḍinadi, yasmai = saṃpradānāya - dēnikoṟaku, evani koṟaku; yat = īpsitatamu - adi - kōrinadi; yaḥ = evaḍu, karta, svataṃtramugā cēyuvāḍu - itarulacēta cēyiṃcuvāḍu - aṭṭivāḍu - parabrahma).

  1. yasmin adhiṣṭānē, (prapaṃcamaṃtaṭikī adhiṣṭānamainavāniyaṃdu prapaṃcamimiḍiyunnadi). "yataḥ upādānāt" (prapaṃcamunaku evaḍu upādānakāraṇamainavāḍu; "yēna kartā" (prapaṃcamumaku evaḍu kartayō); "yaḥ ca svayamēva idaṃ viśvaṃ bhavati" (ī prapaṃcamaṃtā evani rūpamō - evaḍu ī prapaṃcugā āyenō); "yasmāt kāryāt", :parasmāt kāraṇāt "cayaḥ paraḥ taṃ svayaṃ bhuvaṃ" (kāryamaina prapaṃcamu kaṃṭenu, kāraṇamaina prakṝti kaṃṭe utkṛṣṭamainavāḍu - svayaṃ bhuvuḍu ayina tat = parabrahma).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.