← Back to య · Booklets 41–50 (digitized file 5)

యత్ తత్ yat tat

Original — తెలుగు

"యత్తచ్ఛబ్దాభిప్రేతాం ప్రసిద్ధం - నిఖిల వేదాంత వేద్యం, మత్స్వరూపం అక్షరం యథా ఉపాస్యం".

('యత్తత్' శబ్దము యొక్క అభిప్రాయము ప్రసిద్ధమే - అన్ని ఉపనిషత్తులద్వారా తెలియ తగిన వస్తువు భగవత్స్వరూపము - అక్షరము, (నశింపనిది) ఉపాసించతగినది).

Transliteration

"yattacchabdābhiprētāṃ prasiddhaṃ - nikhila vēdāṃta vēdyaṃ, matsvarūpaṃ akṣaraṃ yathā upāsyaṃ".

('yattat' śabdamu yokka abhiprāyamu prasiddhamē - anni upaniṣattuladvārā teliya tagina vastuvu bhagavatsvarūpamu - akṣaramu, (naśiṃpanidi) upāsiṃcataginadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.