“అరథి పక్వం” (శ్రీశంకరః)
(సగము పక్వమునకు వచ్చినది - సగము ఉడికినది).
చిరకాలావస్థితం (చాలాకాలముగా ఉండిపోయినది).
“యామః శ్రేష్టో(అ)oశః”, యాత యామం తేన నిర్వీర్యత్వం ఉక్తం భవతి.
యామమనగా శ్రేష్టమైన భాగము - పాలలో వెన్నవలె - (the cream of it), అదిపోగా మిగిలినది - నిర్వీర్యమైనది - వీర్యము నశించినది - (bereft of its vitality).
“arathi pakvaṃ” (śrīśaṃkaraḥ)
(sagamu pakvamunaku vaccinadi - sagamu uḍikinadi).
cirakālāvasthitaṃ (cālākālamugā uṃḍipōyinadi).
“yāmaḥ śrēṣṭō(a)ośaḥ”, yāta yāmaṃ tēna nirvīryatvaṃ uktaṃ bhavati.
yāmamanagā śrēṣṭamaina bhāgamu - pālalō vennavale - (the cream of it), adipōgā migilinadi - nirvīryamainadi - vīryamu naśiṃcinadi - (bereft of its vitality).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.