(నియమింపబడిన చిత్తము గలవాడు).
(అంతఃకరణము, దేహము, - ఈ రెండింటిని గ్రహించినవాడు).
(అంతఃకరణము, దేహము. ఇంద్రియములు - వీటిని తనవశములో నుంచుకొనినవాడు)
(మధుసూధనీవ్యాఖ్యా)
(చిత్తమనగా అంతఃకరణము, ఆత్మ అనగా బాహ్యేంద్రియములతో కూడిన దేహము - ఈ రెండింటిని ప్రత్యాహారముద్వారా నిగ్రహించినవాడు).
(దేహము, ఇంద్రియములు - ఈ రెండింటితోకూడ చిత్తమును తన వశమందుంచినవాడు).
(భగవంతునియందు తప్ప యితర విషయములందు మనస్సు లేనివాడు)
(niyamiṃpabaḍina cittamu galavāḍu).
(aṃtaḥkaraṇamu, dēhamu, - ī reṃḍiṃṭini grahiṃcinavāḍu).
(aṃtaḥkaraṇamu, dēhamu. iṃdriyamulu - vīṭini tanavaśamulō nuṃcukoninavāḍu)
(madhusūdhanīvyākhyā)
(cittamanagā aṃtaḥkaraṇamu, ātma anagā bāhyēṃdriyamulatō kūḍina dēhamu - ī reṃḍiṃṭini pratyāhāramudvārā nigrahiṃcinavāḍu).
(dēhamu, iṃdriyamulu - ī reṃḍiṃṭitōkūḍa cittamunu tana vaśamaṃduṃcinavāḍu).
(bhagavaṃtuniyaṃdu tappa yitara viṣayamulaṃdu manassu lēnivāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.