(యధార్థముగా నుండుట).
(అర్థము - వస్తువు - ఏలాగుండిన ఆలాగుననే - యధార్థ స్వరూపము; పరమార్థ తత్వము).
తత్వం (పరమాత్మ తత్వము, భగవత్తత్త్వము)
ప్రమాణా వ్యభిచరిత స్వరూపం.
(ప్రమాణములచేత చూచినను మారని స్వరూపము గలది).
అప్రమేయ మనాదించ యాథార్థ్యముచ్యతే బుధైః |
న నిరోదో న చోత్పత్తిః బంధో న చ పాతకః |
న ముముక్షుర్నవైముక్తః ఇత్యేతత్పరమార్థతః ||“.
(నిర్వికల్పము, అనంతము, కారణము (జన్మ) గాని, దృష్టాంతముకాని లేనిది (ఇటువంటిది అని చెప్పుటకు అలవికానిది); అప్రమేయము (ఇంతటిది, అంతటిది అని చెప్పుటకు వీలుకానిది), ఆది లేనిది (మొదలులేనిది - ఎప్పటినుండి యున్నదో తెలియరానిది) అయిన వస్తువు - పరమాత్మ - యధార్థమని పండితులచేత చెప్పబడుచున్నది).
(yadhārthamugā nuṃḍuṭa).
(arthamu - vastuvu - ēlāguṃḍina ālāgunanē - yadhārtha svarūpamu; paramārtha tatvamu).
tatvaṃ (paramātma tatvamu, bhagavattattvamu)
pramāṇā vyabhicarita svarūpaṃ.
(pramāṇamulacēta cūcinanu mārani svarūpamu galadi).
apramēya manādiṃca yāthārthyamucyatē budhaiḥ |
na nirōdō na cōtpattiḥ baṃdhō na ca pātakaḥ |
na mumukṣurnavaimuktaḥ ityētatparamārthataḥ ||“.
(nirvikalpamu, anaṃtamu, kāraṇamu (janma) gāni, dṛṣṭāṃtamukāni lēnidi (iṭuvaṃṭidi ani ceppuṭaku alavikānidi); apramēyamu (iṃtaṭidi, aṃtaṭidi ani ceppuṭaku vīlukānidi), ādi lēnidi (modalulēnidi - eppaṭinuṃḍi yunnadō teliyarānidi) ayina vastuvu - paramātma - yadhārthamani paṃḍitulacēta ceppabaḍucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.