(ప్రయత్నము చేయువారు; బ్రహ్మజ్ఞానమునకై ప్రయత్నము చేయువారు).
(ఇంద్రియములను జయించినవాడు)
మునిః; సన్యాసీ. (ముని, సన్యసించినవాడు).
స్వాశ్ర మానుష్టాన పూర్వకం దేశిక ముఖతః వేదాంత శ్రవణం. తతో యుక్తిభిః శ్రుత్య విరోద్ధాభిః మననం చ కృత్వా నిధిధ్యాసనాయ తతే ఇతి యతిః.
(తను ఉన్న ఆశ్రమ ధర్మములను పాటించుచు గురువు వద్ద వేదాంత శ్రవణము చేసి (బోధపఱచుకొని) తర్వాత శ్రుతిలో చెప్పినదానికి విరుద్ధముకాని యుక్తులచేత మననము చేసి, నిధిధ్యాసనము కొఱకు యత్నించువాడు).
కుర్వంతః సం యతాః శాంతి దాంతి క్షాంత్యాది సాధనైః |. (గీతాభావప్రకాశము - 2 - 102)
(వేదములలోను, ఉపనిషత్తులలోను వినిన దానిని నిత్యము మననము చేయుచు శాంతి, దాంతి. క్షాంతి మొదలగు సాధనములు చేయువాడు).
(ఊపనిషదర్థములవలన కలిగిన జ్ఞానముతో బాగుగ నిశ్చయము చేసుకొనిన అర్థము కలవాడై సన్యాసయోగమువలన పరిశుద్ధమైన మనస్సు కలవారు యతులు).
(పరమేశ్వరుని తెలుసుకొనుచు, అతనియందే మనసునిలిపి, అతనిని ధ్యానించుటయందే స్థిరులై, అతనే ముఖ్యమైన అయనము (నివాసస్థానము, ఆశ్రయస్థానము) గా గలవారు).
(పరమహంస జాతికి చెందిన సన్యాసులు).
(యతులకు శమము ముఖ్యధర్మము) (శమము గలవారు యతులు).
(prayatnamu cēyuvāru; brahmajñānamunakai prayatnamu cēyuvāru).
(iṃdriyamulanu jayiṃcinavāḍu)
muniḥ; sanyāsī. (muni, sanyasiṃcinavāḍu).
svāśra mānuṣṭāna pūrvakaṃ dēśika mukhataḥ vēdāṃta śravaṇaṃ. tatō yuktibhiḥ śrutya virōddhābhiḥ mananaṃ ca kṛtvā nidhidhyāsanāya tatē iti yatiḥ.
(tanu unna āśrama dharmamulanu pāṭiṃcucu guruvu vadda vēdāṃta śravaṇamu cēsi (bōdhapaṟacukoni) tarvāta śrutilō ceppinadāniki viruddhamukāni yuktulacēta mananamu cēsi, nidhidhyāsanamu koṟaku yatniṃcuvāḍu).
kurvaṃtaḥ saṃ yatāḥ śāṃti dāṃti kṣāṃtyādi sādhanaiḥ |. (gītābhāvaprakāśamu - 2 - 102)
(vēdamulalōnu, upaniṣattulalōnu vinina dānini nityamu mananamu cēyucu śāṃti, dāṃti. kṣāṃti modalagu sādhanamulu cēyuvāḍu).
(ūpaniṣadarthamulavalana kaligina jñānamutō bāguga niścayamu cēsukonina arthamu kalavāḍai sanyāsayōgamuvalana pariśuddhamaina manassu kalavāru yatulu).
(paramēśvaruni telusukonucu, ataniyaṃdē manasunilipi, atanini dhyāniṃcuṭayaṃdē sthirulai, atanē mukhyamaina ayanamu (nivāsasthānamu, āśrayasthānamu) gā galavāru).
(paramahaṃsa jātiki ceṃdina sanyāsulu).
(yatulaku śamamu mukhyadharmamu) (śamamu galavāru yatulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.