← Back to య · Booklets 41–50 (digitized file 5)

యౌవనము yauvanamu

Original — తెలుగు
  1. యూనో భావో - మధిమావస్థా.

(బాల్యమునకు వృద్ధత్వమునకు మధ్యనుండు అవస్థ)

  1. "7 సం || లు మొదలు 8 సంవత్సరములవఱకు కన్యక, 9వ సంవత్సరము లేతజవ్వనము (గౌలి), 12వ సంవత్సరము నె జవ్వనము, (బాల), - 20 సంవత్సరములు నిండు జవ్వనము - 30 సం.లు మించి జవ్వనము విదగ్ధ; 40 సంవత్సరముల జవ్వనము ప్రగల్భము; 50 సంవత్సరములు వీడు జవ్వనము - ఇచ్ఛామతి."
Transliteration
  1. yūnō bhāvō - madhimāvasthā.

(bālyamunaku vṛddhatvamunaku madhyanuṃḍu avastha)

  1. "7 saṃ || lu modalu 8 saṃvatsaramulavaṟaku kanyaka, 9va saṃvatsaramu lētajavvanamu (gauli), 12va saṃvatsaramu ne javvanamu, (bāla), - 20 saṃvatsaramulu niṃḍu javvanamu - 30 saṃ.lu miṃci javvanamu vidagdha; 40 saṃvatsaramula javvanamu pragalbhamu; 50 saṃvatsaramulu vīḍu javvanamu - icchāmati."
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.