← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగబలం yōgabalaṃ

Original — తెలుగు

“సమాధిజ సంస్కార జనితం, చిత్తస్థైర్య లక్షణం యోగబలం”.

(సమాధిలో నుండుటవలన కలుగునది; మనస్సును నిలకడగా నుంచుటయే లక్షణముగా గలది; యోగమువలన కలుగు బలము).

Transliteration

“samādhija saṃskāra janitaṃ, cittasthairya lakṣaṇaṃ yōgabalaṃ”.

(samādhilō nuṃḍuṭavalana kalugunadi; manassunu nilakaḍagā nuṃcuṭayē lakṣaṇamugā galadi; yōgamuvalana kalugu balamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.