← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగభాస్కరుడు yōgabhāskaruḍu

Original — తెలుగు

“యోగప్రకాశకో భాస్కరః - అపారే సంసారే ప్రసుప్తస్య లోకస్య ప్రభోధనాయ యోగ ప్రకాశకో ఇవ ఆవిర్భూతః”.

(యోగమును ప్రకాశింపచేయువాడు; ఒడ్డు అనునది లేని సంసారమందు చిరకాలము నిద్రావస్థలోనుండి మేల్కొనిన లోకులకు జ్ఞానము కలుగచేయుటకు యోగమును ప్రకాశింపచేయువాడు - బోధపఱచువాడు).

Transliteration

“yōgaprakāśakō bhāskaraḥ - apārē saṃsārē prasuptasya lōkasya prabhōdhanāya yōga prakāśakō iva āvirbhūtaḥ”.

(yōgamunu prakāśiṃpacēyuvāḍu; oḍḍu anunadi lēni saṃsāramaṃdu cirakālamu nidrāvasthalōnuṃḍi mēlkonina lōkulaku jñānamu kalugacēyuṭaku yōgamunu prakāśiṃpacēyuvāḍu - bōdhapaṟacuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.