(భోగములందు కోరిక కలుగుటచేత యోగమునుండి చ్యుతుడైనవాడు - దిగజారిపోయినవాడు; యోగోపక్రమములో భ్రష్టుడైనవాడు - యోగములో సిద్ధిని పొందకుండకనే చనిపోయినవాడు). (ఛూడుము - ‘యోగసిద్ధి’).
“సీ. జననాధ! మున్ను మోక్షవిరోధమని పాయగా రాని వ్రతాదికంబునెల్ల
బాసి తపస్వియై భరతుండు హరిణ శాచక పోషణంబున బాలనమున
నటలాలన ప్రీణ నాను షంగంబుల, మూషకబిలమతిరోషమునను
సర్పంబు సొచ్చిన చందంబునను యోగవిఘ్నంబు మిక్కిలి విస్తరిల్లె
తే. గాన, యెంతవానికైనను గాలంబు
గడవరామినట్లు గాకపోదు
పరమ మునులకైన బాయవు కర్మంబు
లొరులనంగనెంత, నరవరేణ్య”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 8 - 111, 112)
(bhōgamulaṃdu kōrika kaluguṭacēta yōgamunuṃḍi cyutuḍainavāḍu - digajāripōyinavāḍu; yōgōpakramamulō bhraṣṭuḍainavāḍu - yōgamulō siddhini poṃdakuṃḍakanē canipōyinavāḍu). (chūḍumu - ‘yōgasiddhi’).
“sī. jananādha! munnu mōkṣavirōdhamani pāyagā rāni vratādikaṃbunella
bāsi tapasviyai bharatuṃḍu hariṇa śācaka pōṣaṇaṃbuna bālanamuna
naṭalālana prīṇa nānu ṣaṃgaṃbula, mūṣakabilamatirōṣamunanu
sarpaṃbu soccina caṃdaṃbunanu yōgavighnaṃbu mikkili vistarille
tē. gāna, yeṃtavānikainanu gālaṃbu
gaḍavarāminaṭlu gākapōdu
parama munulakaina bāyavu karmaṃbu
lorulanaṃganeṃta, naravarēṇya”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 8 - 111, 112)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.