(ప్రాప్తించనిది ప్రాప్తించుట యోగము - క్షేమమనగా, దానిని రక్షించుకొనుట - ఈ రెండును కలిసి యోగక్షేమము).
(అప్రాప్తార్థ ప్రాప్తిం యోగం, ప్రాప్తార్థ పరిపాలనం క్షేమః, అలబ్ద లాభో యోగః లబ్దరక్షణం క్ష్జేమః).
(అనుప్తాత్తస్య ఉపాదానం యోగః, ఉపాత్తస్య పరిపాలనం క్షేమః).
(భగవంతుని పొందుట - భగవంతునిలో ఐక్యమగుట యోగము - మరల జన్మలేకుండుట క్షేమము).
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 22)
(నిత్యము నాయనదే అభియుక్తులయి, ఇతర చింతలేక, నన్నే చింతించుచు నన్ను కొలుచు భక్తుల యోగక్షేమము నేను వహించెదను - వారి బాగోగులు నేనే చూచుకొనెదను).
(prāptiṃcanidi prāptiṃcuṭa yōgamu - kṣēmamanagā, dānini rakṣiṃcukonuṭa - ī reṃḍunu kalisi yōgakṣēmamu).
(aprāptārtha prāptiṃ yōgaṃ, prāptārtha paripālanaṃ kṣēmaḥ, alabda lābhō yōgaḥ labdarakṣaṇaṃ kṣjēmaḥ).
(anuptāttasya upādānaṃ yōgaḥ, upāttasya paripālanaṃ kṣēmaḥ).
(bhagavaṃtuni poṃduṭa - bhagavaṃtunilō aikyamaguṭa yōgamu - marala janmalēkuṃḍuṭa kṣēmamu).
tēṣāṃ nityābhiyuktānāṃ yōgakṣēmaṃ vahāmyahaṃ ||“. (śrīmadbhagavadgīta - 9 - 22)
(nityamu nāyanadē abhiyuktulayi, itara ciṃtalēka, nannē ciṃtiṃcucu nannu kolucu bhaktula yōgakṣēmamu nēnu vahiṃcedanu - vāri bāgōgulu nēnē cūcukonedanu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.