← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగమైశ్వరం yōgamaiśvaraṃ

Original — తెలుగు
  1. ఈశ్వరాసాధారణం సర్వశక్తి యోగమిత్యర్థః.

(ఈశ్వరునియొక్క అసాధారణమైన సర్వశక్తి సమన్వితమైన రూపము).

  1. “పశ్యమే యోగమైశ్వరం” (శ్రీమద్భగవద్గీత - 11 - 8)

“మహామాయాశ్రయం పరం |

మమాసాధారణం రూపం పశ్య త్వం చాద్భుతోపమం” (గీతాభావప్రకాశము - 11 - 34)

(మాయకు అధిపతి అయినటువంటి, భగవంతుని అసాధారణ రూపము - మాయకు సృష్టికి భగవంతుడు ఈశ్వరుడు - అటువంటి ఈశ్వరత్వము గలవాడు మాయద్వారా సృష్టింపబడిన ప్రపంచరూపముతో కలిసియున్న రూపము - అనేక రూపములుగా మారి ఒకే ప్రపంచరూపముగానున్న ప్రకృతితో కలిసిన రూపము).

“తత్త్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తిమనేకథా |

అవశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్థథా ||” (శ్రీమద్భగవద్గీత - 11 - 13)

(అనేక విధములుగా, అనేక రూపములుగా విభజించబడిన జగత్తును భగవంతునియొక్క (ప్రకృతితో కలిసియున్న) శరీరములో అర్జునుడు చూచెను).

Transliteration
  1. īśvarāsādhāraṇaṃ sarvaśakti yōgamityarthaḥ.

(īśvaruniyokka asādhāraṇamaina sarvaśakti samanvitamaina rūpamu).

  1. “paśyamē yōgamaiśvaraṃ” (śrīmadbhagavadgīta - 11 - 8)

“mahāmāyāśrayaṃ paraṃ |

mamāsādhāraṇaṃ rūpaṃ paśya tvaṃ cādbhutōpamaṃ” (gītābhāvaprakāśamu - 11 - 34)

(māyaku adhipati ayinaṭuvaṃṭi, bhagavaṃtuni asādhāraṇa rūpamu - māyaku sṛṣṭiki bhagavaṃtuḍu īśvaruḍu - aṭuvaṃṭi īśvaratvamu galavāḍu māyadvārā sṛṣṭiṃpabaḍina prapaṃcarūpamutō kalisiyunna rūpamu - anēka rūpamulugā māri okē prapaṃcarūpamugānunna prakṛtitō kalisina rūpamu).

“tattraikasthaṃ jagatkṛtsnaṃ pravibhaktimanēkathā |

avaśyaddēva dēvasya śarīrē pāṃḍavasthathā ||” (śrīmadbhagavadgīta - 11 - 13)

(anēka vidhamulugā, anēka rūpamulugā vibhajiṃcabaḍina jagattunu bhagavaṃtuniyokka (prakṛtitō kalisiyunna) śarīramulō arjunuḍu cūcenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.