ధ్యానమార్గము -
“ఇత్యేతత్ కధితం సర్వం యోగమార్గమనుత్తమం |
ఆదౌ పూరక యోగేనాప్యాధారే యోజయేన్నరః |
గుదమేఢ్రాంత రే శక్తిః తామకుంచ్య ప్రభోధయత్ |
లింగభేదక్రమే ణైవ బిందు చక్రంచ ప్రాపయేత్ |
శంభునాతాం పరాశక్తిం ఏకీ భూతాం విచింతయేత్ |
తత్రోత్థితామమృతం యత్తు దృత లాక్షార సోపమా |
పాయయిత్వా తు తాం శక్తిం మాయాఖ్యాం యోగ సిద్ధిదాం |
షట్చక్ర దేవతాస్త త్ర సంతర్ప్యామృత ధారయా |
ఆనయేత్ తేన మార్గేణ మూలాధారః తతస్సధీః |
ఏవం అభ్యస్యమానస్యాప్యహన్యహాని నిశ్చితం |
జరామరణ దుఃఖ్యా ద్యైః ముచ్యతే భవబంధినాత్ |
పూర్వోక్త దూషితా మంత్రాః సర్వే సిద్ధ్యంతి నాన్యథా |
యే గుణాః సంతి దేవ్యాః మే జగన్మాతుర్యథాతథా |
తేగుణాః సాధకవరే భవంత్యేన న చాన్యథా |
ఇత్యేవం కథితం తా త వాయుధారణ ముత్తమం ||“. (దేవీభాగవతం)
“ప్రధమతః పూరక యోగేన బాహ్యవాయుమా కృష్య కుంభకం కృత్వా స్వమనోవాయుసహితం మూలధారే యోజయేత్, న యేదిత్యర్థః. అనంతరం గుదిస్య మేఢ్రస్య లింగస్యాం తరే(మధ్యే) (మూలాధారచక్రే ఇత్యర్థః). విద్యమానా స్థితా యా శక్తిః కుండలినీ తాం ఆకుంచ్య మూలాధారగత వాయునా పీడయిత్వా ప్రభోధ యేత్ (ఉత్థాపయే దిత్యర్థః). తాం ఉత్థాప్య లింగభేద క్రమేణ పూర్వోక్త చక్రగత తత్తేజోమయ స్వయం భ్వాది లింగానాం భేదో (భేదనం) తన్మార్గేణ నయనం తత్క్రమేణైవతాం కుండలినీం ఏకీభూతాం సంగభూతాం వి భావయేత్. తత్ర శివశక్త్యోః శంగమేయ దుత్థితం అమృతం, ద్రుతలాక్షాసమాన వర్ణం తదమృతం తాం కుండలినీం పాయయిత్వా తేన ఆనందరసరూపేణ తాం, తృప్తాం కృత్వా పూర్వోక్తాయాని షట్చక్రాని తచ్చక్రస్థితా దేవతాలింగరూపా అమృతధారయం శివశక్తి సమాగమోత్థానంద రసరూపామృత దృష్ట్యా సంతర్ప్య, పునర్యేనైవ మార్గేణ మస్తకం నీతా కుండలినీ తేనైవ మార్గేణ మూలాధారం తాం కుండలినీం ఆదయేత్ ఇత్యర్థః”.
(యోగమార్గము ఈ క్రింద విధముగా చెప్పబడినది - మొదట పూరకము ద్వారా పైనున్నవాయువును ఆకర్షించి - లోనికి పీల్చి - దానిని మనోవాయువులతో కలిపి మూలాధారమునకు తీసుకొని వెళ్ళవలెను. తరువాత గుదమునకు మేఢ్రమునకు మధ్యనున్న మూలాధారమందుండు వాయువుచేత దాని పీడించి, లేచునట్లు - చలించునట్లు - చేయవలెను - ఇట్లు చేసిన ఆ మూలా ధారచక్రమందలి వాయువుతో ఆ కుండలినీ శక్తిని జతచేసి ఆ మార్గము మీదనే తీలుకొనివెళ్ళి శివశక్తితో జతచేసి ఒకటిగా చేయవలెను - ఈ శివశక్తుల సంగమము (కలియుట) చేత అమృతమగు రసమును కుండలినీ చే త్రాగింపచేసి అమృతముచే తడిసిన ఆ కుండలిని అమృతరసముతో తృప్తిచెందిన తర్వాత షట్చక్రములను ఆ శివశక్తి సంగమమువలన కలిగిన అమృతధారతో సంతర్పించి (తడిపి), తిరిగి అది వచ్చినమార్గముననే ఈ కుండలినీ శక్తిని శిరస్సునకు తెసుకొనివెళ్ళి, దానిని మరల ఆ మార్గముమీదుగనే (షట్చక్ర ములద్వారా) మూలాధారమునకు తీసుకొనిరావలెను - ఇది యోగమార్గము - హఠయోగము (ప్రాణాయామము) లో అవలంభింపవలసిన విధము).
(వాయువును మూలాధారచక్రమునుండి శిరస్సులోనుండు సహస్రారచక్రమునకు తీసుకొని వెళ్ళుట అనగా క్రిందనుండి మీదకు నరములద్వారా (కుండలినీద్వారా - plexuses ద్వారా) వేడిగలశక్తిని (Energy) నడిపించి, అచ్చ్చట శిరస్సులోనుండు సహస్రారచక్రములో చల్లబడచేసి, ఆ చల్లబడిన శక్తిని మూలాధారమువరకు తెచ్చుకొనుట. ఈదే పదే పదే జరుగుచుండును - దీనివలన క్రిందనుండిమీదకు మీదనుండి క్రిందకు శక్తి ప్రవహించుచుండును - (compare working of the nervous system - one set expanding the nerves to receive Energy and the other closing the nerves to push it down)
dhyānamārgamu -
“ityētat kadhitaṃ sarvaṃ yōgamārgamanuttamaṃ |
ādau pūraka yōgēnāpyādhārē yōjayēnnaraḥ |
gudamēḍhrāṃta rē śaktiḥ tāmakuṃcya prabhōdhayat |
liṃgabhēdakramē ṇaiva biṃdu cakraṃca prāpayēt |
śaṃbhunātāṃ parāśaktiṃ ēkī bhūtāṃ viciṃtayēt |
tatrōtthitāmamṛtaṃ yattu dṛta lākṣāra sōpamā |
pāyayitvā tu tāṃ śaktiṃ māyākhyāṃ yōga siddhidāṃ |
ṣaṭcakra dēvatāsta tra saṃtarpyāmṛta dhārayā |
ānayēt tēna mārgēṇa mūlādhāraḥ tatassadhīḥ |
ēvaṃ abhyasyamānasyāpyahanyahāni niścitaṃ |
jarāmaraṇa duḥkhyā dyaiḥ mucyatē bhavabaṃdhināt |
pūrvōkta dūṣitā maṃtrāḥ sarvē siddhyaṃti nānyathā |
yē guṇāḥ saṃti dēvyāḥ mē jaganmāturyathātathā |
tēguṇāḥ sādhakavarē bhavaṃtyēna na cānyathā |
ityēvaṃ kathitaṃ tā ta vāyudhāraṇa muttamaṃ ||“. (dēvībhāgavataṃ)
“pradhamataḥ pūraka yōgēna bāhyavāyumā kṛṣya kuṃbhakaṃ kṛtvā svamanōvāyusahitaṃ mūladhārē yōjayēt, na yēdityarthaḥ. anaṃtaraṃ gudisya mēḍhrasya liṃgasyāṃ tarē(madhyē) (mūlādhāracakrē ityarthaḥ). vidyamānā sthitā yā śaktiḥ kuṃḍalinī tāṃ ākuṃcya mūlādhāragata vāyunā pīḍayitvā prabhōdha yēt (utthāpayē dityarthaḥ). tāṃ utthāpya liṃgabhēda kramēṇa pūrvōkta cakragata tattējōmaya svayaṃ bhvādi liṃgānāṃ bhēdō (bhēdanaṃ) tanmārgēṇa nayanaṃ tatkramēṇaivatāṃ kuṃḍalinīṃ ēkībhūtāṃ saṃgabhūtāṃ vi bhāvayēt. tatra śivaśaktyōḥ śaṃgamēya dutthitaṃ amṛtaṃ, drutalākṣāsamāna varṇaṃ tadamṛtaṃ tāṃ kuṃḍalinīṃ pāyayitvā tēna ānaṃdarasarūpēṇa tāṃ, tṛptāṃ kṛtvā pūrvōktāyāni ṣaṭcakrāni taccakrasthitā dēvatāliṃgarūpā amṛtadhārayaṃ śivaśakti samāgamōtthānaṃda rasarūpāmṛta dṛṣṭyā saṃtarpya, punaryēnaiva mārgēṇa mastakaṃ nītā kuṃḍalinī tēnaiva mārgēṇa mūlādhāraṃ tāṃ kuṃḍalinīṃ ādayēt ityarthaḥ”.
(yōgamārgamu ī kriṃda vidhamugā ceppabaḍinadi - modaṭa pūrakamu dvārā painunnavāyuvunu ākarṣiṃci - lōniki pīlci - dānini manōvāyuvulatō kalipi mūlādhāramunaku tīsukoni veḷḷavalenu. taruvāta gudamunaku mēḍhramunaku madhyanunna mūlādhāramaṃduṃḍu vāyuvucēta dāni pīḍiṃci, lēcunaṭlu - caliṃcunaṭlu - cēyavalenu - iṭlu cēsina ā mūlā dhāracakramaṃdali vāyuvutō ā kuṃḍalinī śaktini jatacēsi ā mārgamu mīdanē tīlukoniveḷḷi śivaśaktitō jatacēsi okaṭigā cēyavalenu - ī śivaśaktula saṃgamamu (kaliyuṭa) cēta amṛtamagu rasamunu kuṃḍalinī cē trāgiṃpacēsi amṛtamucē taḍisina ā kuṃḍalini amṛtarasamutō tṛpticeṃdina tarvāta ṣaṭcakramulanu ā śivaśakti saṃgamamuvalana kaligina amṛtadhāratō saṃtarpiṃci (taḍipi), tirigi adi vaccinamārgamunanē ī kuṃḍalinī śaktini śirassunaku tesukoniveḷḷi, dānini marala ā mārgamumīduganē (ṣaṭcakra muladvārā) mūlādhāramunaku tīsukonirāvalenu - idi yōgamārgamu - haṭhayōgamu (prāṇāyāmamu) lō avalaṃbhiṃpavalasina vidhamu).
(vāyuvunu mūlādhāracakramunuṃḍi śirassulōnuṃḍu sahasrāracakramunaku tīsukoni veḷḷuṭa anagā kriṃdanuṃḍi mīdaku naramuladvārā (kuṃḍalinīdvārā - plexuses dvārā) vēḍigalaśaktini (Energy) naḍipiṃci, acccaṭa śirassulōnuṃḍu sahasrāracakramulō callabaḍacēsi, ā callabaḍina śaktini mūlādhāramuvaraku teccukonuṭa. īdē padē padē jarugucuṃḍunu - dīnivalana kriṃdanuṃḍimīdaku mīdanuṃḍi kriṃdaku śakti pravahiṃcucuṃḍunu - (compare working of the nervous system - one set expanding the nerves to receive Energy and the other closing the nerves to push it down)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.