“ఆరురుక్షోః విషయానుభవార్హతయా తదనుషంగాభ్యాసరూపః కర్మయోగః ఏవ యోగనిష్పతి కారణం”
(యోగాభ్యాసములో ఆరురుక్షువు (ఆరోహించు కోరిక గలవాని) యొక్క విషయానుభవమందుగల అర్హతనుబట్టి దానికి అనుగుణమైన అభ్యాసరూపమైన కర్మయోగమే యోగనిష్పత్తి కారణము).
“ārurukṣōḥ viṣayānubhavārhatayā tadanuṣaṃgābhyāsarūpaḥ karmayōgaḥ ēva yōganiṣpati kāraṇaṃ”
(yōgābhyāsamulō ārurukṣuvu (ārōhiṃcu kōrika galavāni) yokka viṣayānubhavamaṃdugala arhatanubaṭṭi dāniki anuguṇamaina abhyāsarūpamaina karmayōgamē yōganiṣpatti kāraṇamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.