← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగర్థిః yōgarthiḥ

Original — తెలుగు
  1. యోగఫలః ఉభయవిధః ఐహికం ఆముష్కికం - భుక్తి ముక్తి రూపః -

(యోగఫలము రెండు విధములు - ఆ లోకమునకు సంబంధించినది, పరలోకమునకు సంబంధించినది - భుక్తి, ముక్తి రూపమైనది) - (భోగానుభవరూపమైనది, మోక్షరూపమైనది),

  1. “ఉభయవిధం ఐహికం ఆముష్కికం చ యోగర్థిం యోగఫలం - ఐహికీ యోగర్థిః పశుపుత్ర ధనధాన్యాది సంపత్తిః, ఆ ముష్మికీ యోగర్థిః అణిమాద్యష్టైశ్వర్య ప్రాప్తిః, స్వర్గబ్రహ్మ సదనాది ప్రాప్తిః, మోక్షప్రాప్తిశ్చ, తాం ఉభయవిధాం యోగర్థిః”.

(యోగఫలము రెండు విధములు - ఐహికము, (ఈ లోకమునకు సంబంధించినది), ఆముష్మికము - (పరలోకమునకు సంబంధించినది). ఈ లోకమునకు సంబంధించినదనగా పశువులు - పాడి, పంట - సంతానము, ధనము. ధాన్యము మొదలగునవి. ఆముష్మికము అనగా పరలోకమునకు సంబంధించినవి - అణిమ, లఘిమ, గరిమ మొదలగు అష్టసిద్ధులు కలిగియుండుట, స్వర్గమును పొందుట, బ్రహ్మలోకమునకేగుట, మోక్షము పొందుట).

Transliteration
  1. yōgaphalaḥ ubhayavidhaḥ aihikaṃ āmuṣkikaṃ - bhukti mukti rūpaḥ -

(yōgaphalamu reṃḍu vidhamulu - ā lōkamunaku saṃbaṃdhiṃcinadi, paralōkamunaku saṃbaṃdhiṃcinadi - bhukti, mukti rūpamainadi) - (bhōgānubhavarūpamainadi, mōkṣarūpamainadi),

  1. “ubhayavidhaṃ aihikaṃ āmuṣkikaṃ ca yōgarthiṃ yōgaphalaṃ - aihikī yōgarthiḥ paśuputra dhanadhānyādi saṃpattiḥ, ā muṣmikī yōgarthiḥ aṇimādyaṣṭaiśvarya prāptiḥ, svargabrahma sadanādi prāptiḥ, mōkṣaprāptiśca, tāṃ ubhayavidhāṃ yōgarthiḥ”.

(yōgaphalamu reṃḍu vidhamulu - aihikamu, (ī lōkamunaku saṃbaṃdhiṃcinadi), āmuṣmikamu - (paralōkamunaku saṃbaṃdhiṃcinadi). ī lōkamunaku saṃbaṃdhiṃcinadanagā paśuvulu - pāḍi, paṃṭa - saṃtānamu, dhanamu. dhānyamu modalagunavi. āmuṣmikamu anagā paralōkamunaku saṃbaṃdhiṃcinavi - aṇima, laghima, garima modalagu aṣṭasiddhulu kaligiyuṃḍuṭa, svargamunu poṃduṭa, brahmalōkamunakēguṭa, mōkṣamu poṃduṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.