← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగసంసిద్ధః yōgasaṃsiddhaḥ

Original — తెలుగు

యోగేన కర్మయోగేన సమాధియోగేన చ సంసిద్ధః, యోగ్యతా మాపన్నః - సంస్కృతః యోగ్యతా మాపన్నః, ప్రాప్తః.

(యోగము చేత - అనగా కర్మయోగము చేత, సమాధియోగముచేత యోగ్యతను పొందినవాడు).

Transliteration

yōgēna karmayōgēna samādhiyōgēna ca saṃsiddhaḥ, yōgyatā māpannaḥ - saṃskṛtaḥ yōgyatā māpannaḥ, prāptaḥ.

(yōgamu cēta - anagā karmayōgamu cēta, samādhiyōgamucēta yōgyatanu poṃdinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.