(యోగము నభ్యసించుటవలన కలుగు ఫలము - సమ్యగ్దర్శనము - ఆత్మ సాక్షాత్కారము).
(అణిమ, లఘిమ, గరిమ మొదలగునవి ఫలించుట)
(యోగసిద్ధిని పొంది చనిపోయిన ఫలమీవిధముగా నుండును – ప్రధమ సిద్ధిని పొంది చనిపోయినవాడు, లేక యోగాభ్యాసమును వదలివేసినవాదు స్వేతదీపమందు పుట్టును, లేక, భగవంతుని సాలోక్యమును పొందును. అంతకంటె అధికమైనయోగసిద్ధిని పొంది చనిపోయినవాడు విష్ణు పార్షదులలో ఒకడగును - అంతకంటె హెచ్చగు యోగసిద్ధిని పొందినవాడు విష్ణుపార్షదులలో ముఖ్యు డగును. అంతకంటె హెచ్చైన యోగసిద్ధిని పొందినవాడు విష్ణు ద్వారపాలకు డగును. అంతకంటె అధికమైన యోగసిద్ధిని పొందినవాడు భగవంతుని అంగ సంవాహకుడగును - భగవంతుని శరీరమును మోయువాడగును - ఇంతకు మించిన యోగసిద్ధిని పొందినవాడు మంత్రియగును, లేక అనేకవిధములైన ఐశ్వర్యము కలవాడగును. పూర్తిగా యోగసిద్ధిని పొంది చనిపోయినవాడు భగవంతుని సాయుజ్యముక్తిని పొందును, గొప్ప ఐశ్వర్యము గలవాడగును - ఈ ప్రకారముగా వైష్ణవ యోగశాస్త్రముల మర్యాద యున్నది - వైష్ణవ యోగశాస్త్రములు ఈ ప్రకారముగా చెప్పుచున్నవి).
(యోగభ్రష్టునకు ప్రత్యవాయవిరహము, పుణ్యలోకములు మొదలగువాటిని పొందుట, యోగమునకు ప్రతిబంధకములైన వాటిని ప్రతిఘటించగా శ్రేష్ట కులమందు జన్మించుట క్రమక్రమముగా యోగము పూర్తి చేసుకొని సిద్ధిని పొందినపుడు - పరిపూర్తి చేయునపుడు - అపవర్గము (మోక్షము) కలుగును).
శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థా మధిగచ్ఛతి ||.
- - - ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం |
ఉపైతి శాంతరజనం బ్రహ్మ భూతమకల్మషం |
యుం జన్నేవం సథాత్మానం యోగీ విగత కల్మషః |
సుఖేన బ్రహ్మసంస్పర్శ మత్యంతం సుఖమశ్నుతే ||
- - - యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణస్వామి న చ మే న ప్రణస్యతి ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 15, 27, 28, 30)
(యోగాభ్యాసపరుడై వైరాగ్యముచేత, అభ్యాసముచేత మనస్సును సమాహితము చేసుకొనినవాడై, మనోవృత్తులను అణచుకోగలిగిన యోగి తత్వబోధవలన (ఆత్మజ్ఞానము పొందుటవలన) అజ్ఞానమును, దాని కార్యమును పోగొట్టుకొని భగవత్స్వరూపానందరూపమే అయిన పరమ నిర్వాణ స్తితిని - పరమశాంతిని - పొందును).
(పై ప్రకారముగా ప్రశాంత మనస్సు కలిగినటువంటిన్నీ రజోగుణమువలన కలిగిన విక్షేపరూపమైన మలమును పోగొట్టుకొన్నటువంటిన్నీ లయమునకు కారణమైన తమోగుణము లేనటువంటిన్నీ యోగిని ఉత్తమసుఖము (అత్యంత సుఖము) అగు మోక్షము తానంతట అదియే వచ్చి పొందును).
(పైన చెప్పబడిన యోగి అనాయాసముగ అత్యంత సుఖస్థితియగు బ్రహ్మ తాదాత్మ్యమును పొందును).
(సృష్టిలోనుండు సమస్త వస్తువులలోను నన్ను - భగవంతుని - చూచుచు, నాయందన్నింటిని ఉన్నట్లుగా చూచువాడు - అనగా, అన్ని వస్తువులు పరమాత్మ రూపములే, అన్నీ కలిసి ఒకే రూపముగానుండు విశ్వము పరబ్రహ్మమే అని చూచువానికి నేను లేనివాడనుకాను, నాకు అతను కానివాడుకాడు).
అప్రాప్య యోగ సంసిద్ధిం కా గతిం కృష్ణ గచ్చతి |
ఖచ్ఛిన్నోభయవిభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి |
అప్రతిష్టో మాహాబాహో విమూఢో బ్రహ్మణః పథి |
పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే |
నహి కల్యాణకృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి ||
ప్రాప్య పుణ్యగతాన్ లోకానుషిత్వా శాశ్వతీః సమాః |
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో(అ)జాయాతే |
అధవా యోగినామేవ కులే భవతి యోగినాం |
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం |
తత్రతం బుద్ధి సం యోగం లభతే పౌర్య దైహికం |
యతతే చ తతో భూయః సంసిద్ధాః కురునందన |
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సః |
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే |
ప్రయత్నాద్యత మానస్తు యోగీ సంసిద్ధకిల్బిషః |
అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 37, 38, 40. 41, 42, 43, 44, 45)
(ఉపనిషద్వాక్యములందు గురువు బోధనలయందు నమ్మకము కలిగి, విరక్తుడై యోగాభ్యాసము చేయుచు - యోగసాధనములను చేయుచు - మధ్యను (సిద్ధిని పొందకముందు) ప్రయత్నము కొనసాగకుండగనే చనిపోయినవాడు యోగసిద్ధిని పొందక ఏ గతిని పొందును? కర్మమార్గమును వదలి యోగాభ్యాసమును మొదలుపెట్టి అది కూడ పూర్తి చేయనందువలన ఉభయమార్గములనుండి భ్రష్టుడైనవాడు (చెడిపోయినవాడు) ఆకాశములో తెగిన మేఘముక్కలవలె (దారి తెలియనట్లు) నిరాశ్రయుడై ఏ గతిని పొందును అని పార్థుడడిగిన యీ రెండు సంశయములను శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు ఈ క్రింద విధముగా నివారించెను: -
“ముముక్షోస్తస్య వేదాంతశ్రవణాది ప్రకూర్వతః |
చిత్తవృత్తి నిరోధేహి ప్రవృత్తస్య విరాగిణః |
అంతరాలే మృతస్యాపి వినాశో నో భయత్రతై ||
నేహ శిష్ట వినిందాస్య యథాశాస్త్ర ప్రకుర్వతః |
నానిష్టాంగతి మాప్నోతి పరత్రాన్యాజ్ఞ జంతువత్ |
యస్మాచ్ఛ్రాస్త్రానుగః కశ్చి చ్ఛుభకృద్దుర్గతిం గతిం |
ఇహాకీర్తిం పరత్రాపి కుత్సితాం నైవ గచ్ఛతి |
అయంతు సర్వతః శ్రేష్టః కథం గచ్ఛేద్ధి దుర్గతిం |
యోగమార్గే ప్రవృత్తస్సన్యో(అ)oతరాలే మృతో విధేః |
సగత్వా సాధకో లోకా నశ్వమేధాది యాజినాం |
కోటీః సంవత్సరాణాం సవాసం కృత్వా తతః క్షయే |
యధోక్త కారిణాం గేహే ధనినాం జాయతేసతాం |
వాసనా శేష సద్భావాదల్ప వైరాగ్య దాన్యపి |
జనకాది విదేనాసౌ రాజ్ఞాం గేహే (అ)భిజాయతే ||
వైరాగ్యాది గుణాధిక్యే వాసనా విరహాన్మునిః |
యోగభ్రష్టః సుకృతీనాం లోకానప్రాప్య యోగినాం |
బ్రాహ్మణానాం దరిద్రాణాం బ్రహ్మవిద్యావతాం కులే జాయతే తత్కులే జన్మ దుర్లభాదపి దుర్లభం |
పుణ్య సాధ్యతయా జన్మ రాజ్ఞాం గేహే (అ)తి దుర్లభం ||
తస్మాదపీదృశం జన్మయోగి గేహే (అ)తి దుర్లభం ||”
యతస్తేషాం కులే బుద్ధ్యా సం యోగం లభతే(అ)గ్ర్యయా పూర్వదేహ సముద్భూత ప్రబలాంకుర యానయా |
పూర్వస్మాదేవ సంస్కారాద్యత్నం బహుతరం తతః |
కరోతి తత్వ విజ్ఞాన సంసిద్ధౌ యోగ తత్పరః ||
“పూర్వజన్మకృతాభ్యాన సంస్కారేణావ శోపిసన్ |
మోక్షమార్గే (అ)ప్రవృత్తోపి స్వవశీక్రియతే బలాత్ |
అకస్మాదేవ వ్యుత్థాప్య భోగవాసనతో జనః |
జ్ఞానసంస్కార ప్రాబల్యాత్ క్రియతే సాధనోన్ముఖః |
అల్పకాలమపి జ్ఞానాభ్యాస వాసనయా తయా |
సమ్యగభ్యస్త యా తస్యా వాసనయా విశేషతః |
సద్వస్తు విషయత్వేన ప్రాబల్యాదన్య గోచరాత్ |
యథాత్వమేవ యుద్ధేస్మిన్ పూర్వాభ్యాస వశేన చ |
జ్ఞానా భ్యాసోన్ముఖో(అ)కస్మాదేవా భూరితి చాశయః |
అతః సంస్కార ప్రాబల్యాత్ జ్ఞాతు మిచ్చురపీ హియః |
మోక్షసాధనబోధస్య విషయం బ్రహ్మ చిద్ఘనం |
భుక్త్వా భోగాన్ బహూన్ స్వర్గే జన్మ ప్రాప్యోత్తమే కులే |
యోగభ్రష్టోపి వేదోక్త కర్మానుష్టాన జం ఫలం |
అతీత్య వర్తతే తర్హి కిం వాచ్యం బ్రహ్మవేదినః ||“.
- - “యోగభ్రష్టో వరం జన్మలబ్ధ్వా బ్రహ్మవిదాం కులే |
తత్వజ్ఞానే (అ)ధికారీ సన్ జ్ఞానసాధన తత్పరః జ్ఞానలాభేన సంసార బంధనాన్ముచ్యతే త్వితి |
యత మానో అధికం యోగీ యత్నాత్పూర్వకృతాదపి |
యోగప్రయత్న పుణ్యేన ధౌత పాపమలో(అ)భితః |
సంస్కారోపచయాత్పుణ్యోప చయా ద్బహు జన్మభిః |
సంస్కారాతిశయా త్సిద్ధః పుణ్యాతిశయా యోగతః |
లబ్ధ పాశ్చాద్య జన్మాసౌ సాధనాతిశయా త్తత్తః |
సాక్షాత్కృత్య పరం తత్వం ముక్తిం ప్రాప్నోతి సద్గతిం ||“.
(గీతాభావప్రకాశము - 6 - 207 to 211, 212 to 218, 221 to 223, 230 to 237, 238 to 241)
(వేదాంతశ్రవణము చేయువాడు, చిత్తవృత్తిని నిరోధించగలిగినవాడు, వైరాగ్యము చెందినవాడు అయిన ముముక్షువు (మోక్షము కోరువాడు) యోగాభ్యాసము చేయు మధ్యకాలమందే (యోగము పూర్తికాకమునుపే) చనిపోయినయడల అట్టివాడు ఈ లోకమునందు పరలోకమునందును నష్టపోడు - ఈ లోకములో శాస్త్రప్రకారము నడుచుకొనుటవలన శిష్టులవలన నిందరాదు, అపకీర్తిపాలుకాడు, పరలోకమందు అజ్ఞానివలె అనిష్టగతిని పొందడు (దుర్గతిని పొందడు).
(యోగాభ్యాసముచేయుచు మధ్యలో చనిపోయినవాడు అశ్వమేధ యాగము మొదలగునవి చేసినవారు పోయిన లోకములకు పోయి, అచ్చట కోట్ల సంవత్సరములు నివసించి ఆ పుణ్యఫలము క్షీణించగా మరల నట్టి యాగముల నాచరించువారు, ధనవంతులు, సత్పురుషులు, అయిన వారిగృహమందు జన్మించి పూర్వజన్మ వాసన మిగిలియుండుటవలన అల్ప వైరాగ్యముగలవాడైన యడల జనకుడు మొదలగువారివలె రాజగృహమందు జన్మించును)
(వైరాగ్యము మొదలగు గుణములు అధికముగానుండి పూర్వ వాసన లేకపోవుటచేత యోగభ్రష్టుడైన వాడు సుకృతుల లోకమును పొందక, యోగులు, బ్రాహ్మణులు, బ్రహ్మవిద్యావంతులు దరిద్రులు అయిన వారి కులమందు పుట్టును. ఇట్టి కులమందు పుట్టుట చాల దుర్లభము - చాల అరుదు. పుణ్యమువలన సాధించతగిన దగుట చేత రాజగృహ మందు పుట్టుట అతి దుర్లభము - యోగి, బ్రహ్మవిద్యావంతుడు అగు బ్రాహ్మణకులమందు పుట్టుట అంతకంటె దుర్లభము - అట్టి బ్రాహ్మణ కులమందు పుట్టి పూర్వజన్మ సంస్కారపాటవము వలన జ్ఞానము కలిగి తత్వజ్ఞానముకొఱకు గొప్ప ప్రయత్నము చేయును. భ్రహ్మ జ్ఞానము కొఱకు అధికారి అయి, బ్రహ్మజ్ఞానము పొంది సంసార బంధమునుండి విడివడినవాడై పూర్వముకంటె ఎక్కువగా ప్రయత్నముచేసి, పాపములను పోగొట్టుకొనినవాడై, సంస్కారమువలనను, గొప్పగా పుణ్యములు చేయుట వలనను, గొప్ప సాధన చేయుట వలనను పరతత్వమును పొందును - బ్రహ్మసాక్షాత్కారమును పొందును.)
(yōgamu nabhyasiṃcuṭavalana kalugu phalamu - samyagdarśanamu - ātma sākṣātkāramu).
(aṇima, laghima, garima modalagunavi phaliṃcuṭa)
(yōgasiddhini poṃdi canipōyina phalamīvidhamugā nuṃḍunu – pradhama siddhini poṃdi canipōyinavāḍu, lēka yōgābhyāsamunu vadalivēsinavādu svētadīpamaṃdu puṭṭunu, lēka, bhagavaṃtuni sālōkyamunu poṃdunu. aṃtakaṃṭe adhikamainayōgasiddhini poṃdi canipōyinavāḍu viṣṇu pārṣadulalō okaḍagunu - aṃtakaṃṭe heccagu yōgasiddhini poṃdinavāḍu viṣṇupārṣadulalō mukhyu ḍagunu. aṃtakaṃṭe heccaina yōgasiddhini poṃdinavāḍu viṣṇu dvārapālaku ḍagunu. aṃtakaṃṭe adhikamaina yōgasiddhini poṃdinavāḍu bhagavaṃtuni aṃga saṃvāhakuḍagunu - bhagavaṃtuni śarīramunu mōyuvāḍagunu - iṃtaku miṃcina yōgasiddhini poṃdinavāḍu maṃtriyagunu, lēka anēkavidhamulaina aiśvaryamu kalavāḍagunu. pūrtigā yōgasiddhini poṃdi canipōyinavāḍu bhagavaṃtuni sāyujyamuktini poṃdunu, goppa aiśvaryamu galavāḍagunu - ī prakāramugā vaiṣṇava yōgaśāstramula maryāda yunnadi - vaiṣṇava yōgaśāstramulu ī prakāramugā ceppucunnavi).
(yōgabhraṣṭunaku pratyavāyavirahamu, puṇyalōkamulu modalaguvāṭini poṃduṭa, yōgamunaku pratibaṃdhakamulaina vāṭini pratighaṭiṃcagā śrēṣṭa kulamaṃdu janmiṃcuṭa kramakramamugā yōgamu pūrti cēsukoni siddhini poṃdinapuḍu - paripūrti cēyunapuḍu - apavargamu (mōkṣamu) kalugunu).
śāṃtiṃ nirvāṇa paramāṃ matsaṃsthā madhigacchati ||.
- - - praśāṃtamanasaṃ hyēnaṃ yōginaṃ sukhamuttamaṃ |
upaiti śāṃtarajanaṃ brahma bhūtamakalmaṣaṃ |
yuṃ jannēvaṃ sathātmānaṃ yōgī vigata kalmaṣaḥ |
sukhēna brahmasaṃsparśa matyaṃtaṃ sukhamaśnutē ||
- - - yōmāṃ paśyati sarvatra sarvaṃ ca mayi paśyati |
tasyāhaṃ na praṇasvāmi na ca mē na praṇasyati ||“. (śrīmadbhagavadgīta - 6 - 15, 27, 28, 30)
(yōgābhyāsaparuḍai vairāgyamucēta, abhyāsamucēta manassunu samāhitamu cēsukoninavāḍai, manōvṛttulanu aṇacukōgaligina yōgi tatvabōdhavalana (ātmajñānamu poṃduṭavalana) ajñānamunu, dāni kāryamunu pōgoṭṭukoni bhagavatsvarūpānaṃdarūpamē ayina parama nirvāṇa stitini - paramaśāṃtini - poṃdunu).
(pai prakāramugā praśāṃta manassu kaliginaṭuvaṃṭinnī rajōguṇamuvalana kaligina vikṣēparūpamaina malamunu pōgoṭṭukonnaṭuvaṃṭinnī layamunaku kāraṇamaina tamōguṇamu lēnaṭuvaṃṭinnī yōgini uttamasukhamu (atyaṃta sukhamu) agu mōkṣamu tānaṃtaṭa adiyē vacci poṃdunu).
(paina ceppabaḍina yōgi anāyāsamuga atyaṃta sukhasthitiyagu brahma tādātmyamunu poṃdunu).
(sṛṣṭilōnuṃḍu samasta vastuvulalōnu nannu - bhagavaṃtuni - cūcucu, nāyaṃdanniṃṭini unnaṭlugā cūcuvāḍu - anagā, anni vastuvulu paramātma rūpamulē, annī kalisi okē rūpamugānuṃḍu viśvamu parabrahmamē ani cūcuvāniki nēnu lēnivāḍanukānu, nāku atanu kānivāḍukāḍu).
aprāpya yōga saṃsiddhiṃ kā gatiṃ kṛṣṇa gaccati |
khacchinnōbhayavibhraṣṭaḥ cinnābhramiva naśyati |
apratiṣṭō māhābāhō vimūḍhō brahmaṇaḥ pathi |
pārtha naivēha nāmutra vināśastasya vidyatē |
nahi kalyāṇakṛtkaścit durgatiṃ tāta gacchati ||
prāpya puṇyagatān lōkānuṣitvā śāśvatīḥ samāḥ |
śucīnāṃ śrīmatāṃ gēhē yōgabhraṣṭō(a)jāyātē |
adhavā yōgināmēva kulē bhavati yōgināṃ |
ētaddhi durlabhataraṃ lōkē janma yadīdṛśaṃ |
tatrataṃ buddhi saṃ yōgaṃ labhatē paurya daihikaṃ |
yatatē ca tatō bhūyaḥ saṃsiddhāḥ kurunaṃdana |
pūrvābhyāsēna tēnaiva hriyatē hyavaśōpi saḥ |
jijñāsurapi yōgasya śabdabrahmāti vartatē |
prayatnādyata mānastu yōgī saṃsiddhakilbiṣaḥ |
anēka janma saṃsiddhaḥ tatō yāti parāṃ gatiṃ ||“. (śrīmadbhagavadgīta - 6 - 37, 38, 40. 41, 42, 43, 44, 45)
(upaniṣadvākyamulaṃdu guruvu bōdhanalayaṃdu nammakamu kaligi, viraktuḍai yōgābhyāsamu cēyucu - yōgasādhanamulanu cēyucu - madhyanu (siddhini poṃdakamuṃdu) prayatnamu konasāgakuṃḍaganē canipōyinavāḍu yōgasiddhini poṃdaka ē gatini poṃdunu? karmamārgamunu vadali yōgābhyāsamunu modalupeṭṭi adi kūḍa pūrti cēyanaṃduvalana ubhayamārgamulanuṃḍi bhraṣṭuḍainavāḍu (ceḍipōyinavāḍu) ākāśamulō tegina mēghamukkalavale (dāri teliyanaṭlu) nirāśrayuḍai ē gatini poṃdunu ani pārthuḍaḍigina yī reṃḍu saṃśayamulanu śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ī kriṃda vidhamugā nivāriṃcenu: -
“mumukṣōstasya vēdāṃtaśravaṇādi prakūrvataḥ |
cittavṛtti nirōdhēhi pravṛttasya virāgiṇaḥ |
aṃtarālē mṛtasyāpi vināśō nō bhayatratai ||
nēha śiṣṭa viniṃdāsya yathāśāstra prakurvataḥ |
nāniṣṭāṃgati māpnōti paratrānyājña jaṃtuvat |
yasmācchrāstrānugaḥ kaści cchubhakṛddurgatiṃ gatiṃ |
ihākīrtiṃ paratrāpi kutsitāṃ naiva gacchati |
ayaṃtu sarvataḥ śrēṣṭaḥ kathaṃ gacchēddhi durgatiṃ |
yōgamārgē pravṛttassanyō(a)otarālē mṛtō vidhēḥ |
sagatvā sādhakō lōkā naśvamēdhādi yājināṃ |
kōṭīḥ saṃvatsarāṇāṃ savāsaṃ kṛtvā tataḥ kṣayē |
yadhōkta kāriṇāṃ gēhē dhanināṃ jāyatēsatāṃ |
vāsanā śēṣa sadbhāvādalpa vairāgya dānyapi |
janakādi vidēnāsau rājñāṃ gēhē (a)bhijāyatē ||
vairāgyādi guṇādhikyē vāsanā virahānmuniḥ |
yōgabhraṣṭaḥ sukṛtīnāṃ lōkānaprāpya yōgināṃ |
brāhmaṇānāṃ daridrāṇāṃ brahmavidyāvatāṃ kulē jāyatē tatkulē janma durlabhādapi durlabhaṃ |
puṇya sādhyatayā janma rājñāṃ gēhē (a)ti durlabhaṃ ||
tasmādapīdṛśaṃ janmayōgi gēhē (a)ti durlabhaṃ ||”
yatastēṣāṃ kulē buddhyā saṃ yōgaṃ labhatē(a)gryayā pūrvadēha samudbhūta prabalāṃkura yānayā |
pūrvasmādēva saṃskārādyatnaṃ bahutaraṃ tataḥ |
karōti tatva vijñāna saṃsiddhau yōga tatparaḥ ||
“pūrvajanmakṛtābhyāna saṃskārēṇāva śōpisan |
mōkṣamārgē (a)pravṛttōpi svavaśīkriyatē balāt |
akasmādēva vyutthāpya bhōgavāsanatō janaḥ |
jñānasaṃskāra prābalyāt kriyatē sādhanōnmukhaḥ |
alpakālamapi jñānābhyāsa vāsanayā tayā |
samyagabhyasta yā tasyā vāsanayā viśēṣataḥ |
sadvastu viṣayatvēna prābalyādanya gōcarāt |
yathātvamēva yuddhēsmin pūrvābhyāsa vaśēna ca |
jñānā bhyāsōnmukhō(a)kasmādēvā bhūriti cāśayaḥ |
ataḥ saṃskāra prābalyāt jñātu miccurapī hiyaḥ |
mōkṣasādhanabōdhasya viṣayaṃ brahma cidghanaṃ |
bhuktvā bhōgān bahūn svargē janma prāpyōttamē kulē |
yōgabhraṣṭōpi vēdōkta karmānuṣṭāna jaṃ phalaṃ |
atītya vartatē tarhi kiṃ vācyaṃ brahmavēdinaḥ ||“.
- - “yōgabhraṣṭō varaṃ janmalabdhvā brahmavidāṃ kulē |
tatvajñānē (a)dhikārī san jñānasādhana tatparaḥ jñānalābhēna saṃsāra baṃdhanānmucyatē tviti |
yata mānō adhikaṃ yōgī yatnātpūrvakṛtādapi |
yōgaprayatna puṇyēna dhauta pāpamalō(a)bhitaḥ |
saṃskārōpacayātpuṇyōpa cayā dbahu janmabhiḥ |
saṃskārātiśayā tsiddhaḥ puṇyātiśayā yōgataḥ |
labdha pāścādya janmāsau sādhanātiśayā ttattaḥ |
sākṣātkṛtya paraṃ tatvaṃ muktiṃ prāpnōti sadgatiṃ ||“.
(gītābhāvaprakāśamu - 6 - 207 to 211, 212 to 218, 221 to 223, 230 to 237, 238 to 241)
(vēdāṃtaśravaṇamu cēyuvāḍu, cittavṛttini nirōdhiṃcagaliginavāḍu, vairāgyamu ceṃdinavāḍu ayina mumukṣuvu (mōkṣamu kōruvāḍu) yōgābhyāsamu cēyu madhyakālamaṃdē (yōgamu pūrtikākamunupē) canipōyinayaḍala aṭṭivāḍu ī lōkamunaṃdu paralōkamunaṃdunu naṣṭapōḍu - ī lōkamulō śāstraprakāramu naḍucukonuṭavalana śiṣṭulavalana niṃdarādu, apakīrtipālukāḍu, paralōkamaṃdu ajñānivale aniṣṭagatini poṃdaḍu (durgatini poṃdaḍu).
(yōgābhyāsamucēyucu madhyalō canipōyinavāḍu aśvamēdha yāgamu modalagunavi cēsinavāru pōyina lōkamulaku pōyi, accaṭa kōṭla saṃvatsaramulu nivasiṃci ā puṇyaphalamu kṣīṇiṃcagā marala naṭṭi yāgamula nācariṃcuvāru, dhanavaṃtulu, satpuruṣulu, ayina vārigṛhamaṃdu janmiṃci pūrvajanma vāsana migiliyuṃḍuṭavalana alpa vairāgyamugalavāḍaina yaḍala janakuḍu modalaguvārivale rājagṛhamaṃdu janmiṃcunu)
(vairāgyamu modalagu guṇamulu adhikamugānuṃḍi pūrva vāsana lēkapōvuṭacēta yōgabhraṣṭuḍaina vāḍu sukṛtula lōkamunu poṃdaka, yōgulu, brāhmaṇulu, brahmavidyāvaṃtulu daridrulu ayina vāri kulamaṃdu puṭṭunu. iṭṭi kulamaṃdu puṭṭuṭa cāla durlabhamu - cāla arudu. puṇyamuvalana sādhiṃcatagina daguṭa cēta rājagṛha maṃdu puṭṭuṭa ati durlabhamu - yōgi, brahmavidyāvaṃtuḍu agu brāhmaṇakulamaṃdu puṭṭuṭa aṃtakaṃṭe durlabhamu - aṭṭi brāhmaṇa kulamaṃdu puṭṭi pūrvajanma saṃskārapāṭavamu valana jñānamu kaligi tatvajñānamukoṟaku goppa prayatnamu cēyunu. bhrahma jñānamu koṟaku adhikāri ayi, brahmajñānamu poṃdi saṃsāra baṃdhamunuṃḍi viḍivaḍinavāḍai pūrvamukaṃṭe ekkuvagā prayatnamucēsi, pāpamulanu pōgoṭṭukoninavāḍai, saṃskāramuvalananu, goppagā puṇyamulu cēyuṭa valananu, goppa sādhana cēyuṭa valananu paratatvamunu poṃdunu - brahmasākṣātkāramunu poṃdunu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.