(1) సర్వేషాం ఆత్మనాం పరస్పర సామ్యదర్శనం. (సర్వభూత సమానా కారం స్వాత్మానం స్వాత్మ సమానాకారాణి చ సర్వభూతాని పశ్యతి ఇత్యర్థః -). (అనేన దేవ మనుష్యాది ప్రకృతి పరిణామ విశేషరూప భేద నిరసనేన జ్ఞాన ద్రవ్యతయైక రూపత్వాను సంధానం ఉక్తం).
(2) దేవాది భేతహేతభూత పుణ్యపాప తారతమ్య విధూననేన పరమాత్మనా పరమసామ్యానుసంథానం (సర్వస్యాత్మ వస్తునః విధూత పుణ్య పాపస్య స్వరూపేణావాస్థితస్య మత్సామ్యం పశ్యన్ యః సర్వత్ర ఆత్మ వస్తుని మాం పశ్యతి, సర్వం ఆత్మవస్తు చ మయి పశ్యతి ఇతి).(అకర్మవశ్యత్వాకారేణ ఈశ్వర సామ్యదర్శనం).
(3) విపాకదశ - కర్మరూప విద్యావేష్టన విధురత్వాత్ అసంకుచిత జ్ఞానాకారతయా సమానుసంథానం, తత్సంస్కార ప్రభావేన చ వ్యుత్థాన కాలేపి స్వరసతః తథా విధానాను సంధానాను వృత్తిశ్చ
(4) యోగకాష్టాదశ - ప్రచల దుఃఖహేత్వాగమే అపి నిర్వికారత్వాపాదిక యోగవిపాక కాష్ఠాభూతా కర్మజ్ఞాన తారతమ్య ప్రయుక్త సుఖదుఃఖ తారతమ్య నివృత్త్యనుసంధాన రూపో చతుర్థీదశా -
(యోగవిపాకదశలు నాలుగు విధములుగానున్నవి : -
(1) అందరి ఆత్మలు పరస్పర సమానములే - తన ఆకారము సమస్త భూతముల ఆకారముతో సమానమైనదే, సమస్త భూతములు తనతో సమానమైన ఆకారము గలవియే యను అభిప్రాయము కలిగియుండుట, దేవతులు మనుష్యులు అను భేదము ప్రకృతి పరిణామమువలన కలిగినవేకాని భేదములేదు అని తలంచుట.
(2). దేవతులు మొదలగువాటి భేదమును కారణమైన పుణ్యపాప తారతమ్యము లేనందున పరమాత్మతో సమానమైనట్లు అనుసంధానము చేయుట. అన్నింటికి ఆత్మ అయినటువంటిన్నీ, పుణ్యపాపములు లేనటువంటిన్నీ, స్వస్వరూపముతో నుండునటువంటిన్నీ నాతో (భగవంతునితో) సామ్యమును చూచుచు, అంతట అన్నింటిలోనున్న ఆత్మలో నన్ను చూచుచు, అంతట అన్నింటిలోనున్న ఆత్మలో నన్ను చూచునో, అన్ని ఆత్మలు నాలోనే చూచుట
(3) విపాకదశ - అసంకుచితజ్ఞానాకారము వలన సమానాను సంధానము –
(4) యోగకాష్టాదశ - గొప్ప దుఃఖమును కలుగచేయునది తటస్థించినను, వికారము చెందని పాకముచెందిన యోగకాష్టాదశ - కర్మజ్ఞానముల తారతమ్యము కలవియగు సుఖదుఃఖ తారతమ్యముల నివృత్తి అనుసంధానము)
(1) ఆత్మానాం జ్ఞానత్వానం దత్వాదిభిః అన్యోన్య సామ్యదర్శనం.
(2) శుద్ధావస్థాయాం అపహతపాప్మత్వాదిభిః ఈశ్వరేణ సామ్య దర్శనం
(3). పరిత్యక్తప్రాకృత భేదానాం అసంకుచిత జ్ఞానైకాకారతయా ఈశ్వరేణ తద పృథక్ సిద్ధ విశేషణత్వాదిభిః అన్యోన్యం చ సామ్య దర్శనం
(4) ఔపాధికైః పుత్రాదిభిః అసంబంధ సామ్య దర్శనం చ ఇతి.
- (యోగవిపాకదశలు నాలుగు విధములుగా చెప్పబడుచున్నవి : - సమదర్శనవిపాక క్రమము ఈ విధముగానున్నది
(1) ఆత్మలకు జ్ఞానత్వము, ఆనందత్వము మొదలగు వాటిచేత అన్యోన్యము సామ్యమును చూచుట.
(2). శుద్ధావస్థయందు అపహతపాప్మత్వాదులచేత ఈ శ్వరునితో సమదర్శనము
(3). ప్రాకృత భేదములను వదలివేయుటచేత అసంకుచిత జ్ఞానైకాకారము వలన ఈశ్వరునితో విశేషణత్వాదులవలన అన్యోన్య సామ్యదర్శనము
(4). ఔపాధికములైన పుత్రుడు మొదలగువాటితో సంబంధము లేనట్టి సామ్యదర్శనము).
(1) sarvēṣāṃ ātmanāṃ paraspara sāmyadarśanaṃ. (sarvabhūta samānā kāraṃ svātmānaṃ svātma samānākārāṇi ca sarvabhūtāni paśyati ityarthaḥ -). (anēna dēva manuṣyādi prakṛti pariṇāma viśēṣarūpa bhēda nirasanēna jñāna dravyatayaika rūpatvānu saṃdhānaṃ uktaṃ).
(2) dēvādi bhētahētabhūta puṇyapāpa tāratamya vidhūnanēna paramātmanā paramasāmyānusaṃthānaṃ (sarvasyātma vastunaḥ vidhūta puṇya pāpasya svarūpēṇāvāsthitasya matsāmyaṃ paśyan yaḥ sarvatra ātma vastuni māṃ paśyati, sarvaṃ ātmavastu ca mayi paśyati iti).(akarmavaśyatvākārēṇa īśvara sāmyadarśanaṃ).
(3) vipākadaśa - karmarūpa vidyāvēṣṭana vidhuratvāt asaṃkucita jñānākāratayā samānusaṃthānaṃ, tatsaṃskāra prabhāvēna ca vyutthāna kālēpi svarasataḥ tathā vidhānānu saṃdhānānu vṛttiśca
(4) yōgakāṣṭādaśa - pracala duḥkhahētvāgamē api nirvikāratvāpādika yōgavipāka kāṣṭhābhūtā karmajñāna tāratamya prayukta sukhaduḥkha tāratamya nivṛttyanusaṃdhāna rūpō caturthīdaśā -
(yōgavipākadaśalu nālugu vidhamulugānunnavi : -
(1) aṃdari ātmalu paraspara samānamulē - tana ākāramu samasta bhūtamula ākāramutō samānamainadē, samasta bhūtamulu tanatō samānamaina ākāramu galaviyē yanu abhiprāyamu kaligiyuṃḍuṭa, dēvatulu manuṣyulu anu bhēdamu prakṛti pariṇāmamuvalana kaliginavēkāni bhēdamulēdu ani talaṃcuṭa.
(2). dēvatulu modalaguvāṭi bhēdamunu kāraṇamaina puṇyapāpa tāratamyamu lēnaṃduna paramātmatō samānamainaṭlu anusaṃdhānamu cēyuṭa. anniṃṭiki ātma ayinaṭuvaṃṭinnī, puṇyapāpamulu lēnaṭuvaṃṭinnī, svasvarūpamutō nuṃḍunaṭuvaṃṭinnī nātō (bhagavaṃtunitō) sāmyamunu cūcucu, aṃtaṭa anniṃṭilōnunna ātmalō nannu cūcucu, aṃtaṭa anniṃṭilōnunna ātmalō nannu cūcunō, anni ātmalu nālōnē cūcuṭa
(3) vipākadaśa - asaṃkucitajñānākāramu valana samānānu saṃdhānamu –
(4) yōgakāṣṭādaśa - goppa duḥkhamunu kalugacēyunadi taṭasthiṃcinanu, vikāramu ceṃdani pākamuceṃdina yōgakāṣṭādaśa - karmajñānamula tāratamyamu kalaviyagu sukhaduḥkha tāratamyamula nivṛtti anusaṃdhānamu)
(1) ātmānāṃ jñānatvānaṃ datvādibhiḥ anyōnya sāmyadarśanaṃ.
(2) śuddhāvasthāyāṃ apahatapāpmatvādibhiḥ īśvarēṇa sāmya darśanaṃ
(3). parityaktaprākṛta bhēdānāṃ asaṃkucita jñānaikākāratayā īśvarēṇa tada pṛthak siddha viśēṣaṇatvādibhiḥ anyōnyaṃ ca sāmya darśanaṃ
(4) aupādhikaiḥ putrādibhiḥ asaṃbaṃdha sāmya darśanaṃ ca iti.
- (yōgavipākadaśalu nālugu vidhamulugā ceppabaḍucunnavi : - samadarśanavipāka kramamu ī vidhamugānunnadi
(1) ātmalaku jñānatvamu, ānaṃdatvamu modalagu vāṭicēta anyōnyamu sāmyamunu cūcuṭa.
(2). śuddhāvasthayaṃdu apahatapāpmatvādulacēta ī śvarunitō samadarśanamu
(3). prākṛta bhēdamulanu vadalivēyuṭacēta asaṃkucita jñānaikākāramu valana īśvarunitō viśēṣaṇatvādulavalana anyōnya sāmyadarśanamu
(4). aupādhikamulaina putruḍu modalaguvāṭitō saṃbaṃdhamu lēnaṭṭi sāmyadarśanamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.