← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగయజ్ఞాః yōgayajñāḥ

Original — తెలుగు
  1. “యోగః చిత్తవృత్తి నిరోధి లక్షణః, సమాధిః, స ఏవ యజ్ఞో యేషాంతే యోగయజ్ఞాః” (శ్రీధరీయవ్యాఖ్య)

(యోగమనగా చిత్తవృత్తిని నిరోధించుట లక్షణముగా గల సమాధి. ఆ సమాధియే యజ్ఞముగా గలవారు).

  1. “ప్రాణాయామ ప్రత్యాహార లక్షణో యోగో యజ్ఞః యేషాం తే యోగ యజ్ఞాః” (శ్రీశంకరః)

(ప్రాణాయామము, ప్రత్యాహారము లక్షణముగా గల యోగమే యజ్ఞముగా చేయువారు).

  1. “యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధి లక్షణో యోగః ఏవ యజ్ఞో యేషాంతే యోగ యజ్ఞాః”

(భాష్యోత్కర్ష దీపికా)

  1. “సంగఫలత్యాగపూర్వకం సంధ్యోపాసనాది నిర్వికల్ప సమాధ్యంతానాం కర్మణాం అనుష్టానం యోగః, స ఏవ యజ్ఞో యేషాంతే యోగయజ్ఞాః” (నీలకంఠవ్యాఖ్య)

(సంగమువలన కలుగు ఫలమును విడిచిపెట్టి సంధ్యోపాసన మొదలు నిర్వికల్ప సమాధివరకు గల కర్మలను అనుష్టించడమే - నిష్టగా చేయుటయే - యోగము - అటువంటి యోగము యజ్ఞముగా గలవారు).

Transliteration
  1. “yōgaḥ cittavṛtti nirōdhi lakṣaṇaḥ, samādhiḥ, sa ēva yajñō yēṣāṃtē yōgayajñāḥ” (śrīdharīyavyākhya)

(yōgamanagā cittavṛttini nirōdhiṃcuṭa lakṣaṇamugā gala samādhi. ā samādhiyē yajñamugā galavāru).

  1. “prāṇāyāma pratyāhāra lakṣaṇō yōgō yajñaḥ yēṣāṃ tē yōga yajñāḥ” (śrīśaṃkaraḥ)

(prāṇāyāmamu, pratyāhāramu lakṣaṇamugā gala yōgamē yajñamugā cēyuvāru).

  1. “yama niyamāsana prāṇāyāma pratyāhāra dhāraṇā dhyāna samādhi lakṣaṇō yōgaḥ ēva yajñō yēṣāṃtē yōga yajñāḥ”

(bhāṣyōtkarṣa dīpikā)

  1. “saṃgaphalatyāgapūrvakaṃ saṃdhyōpāsanādi nirvikalpa samādhyaṃtānāṃ karmaṇāṃ anuṣṭānaṃ yōgaḥ, sa ēva yajñō yēṣāṃtē yōgayajñāḥ” (nīlakaṃṭhavyākhya)

(saṃgamuvalana kalugu phalamunu viḍicipeṭṭi saṃdhyōpāsana modalu nirvikalpa samādhivaraku gala karmalanu anuṣṭiṃcaḍamē - niṣṭagā cēyuṭayē - yōgamu - aṭuvaṃṭi yōgamu yajñamugā galavāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.